ఆదిలాబాద్ జిల్లాలో అంతర్జాతీయ మహిళ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లాలోని ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ వేడుకలకు పుర అధ్యక్షులు జోగు ప్రేమేందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
మహిళలు తమ ఎదుగుదల తీరు గురించి వివరించారు. అనంతరం ఐకేపీ సంఘాల సభ్యులు అధికసంఖ్యలో హాజరై ఆట.. పాటలతో అలరించారు.
ఇదీ చదవండి: సాగు చట్టాలపై మహిళా రైతుల పోరు