ఆదిలాబాద్ పట్టణాన్ని శనివారం ఉదయం మంచు దుప్పటి కమ్మేసింది. ఉదయం 10 గంటలు దాటినా మంచు దుమారం వీడలేదు. చలి తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల పట్టణవాసులు ఇళ్లకే పరిమితమయ్యారు. రహదారులు జనసంచారం లేక వెలవెల బోయాయి.
ఇదీ చూడండి : మూడేళ్ల చిన్నారికి ఓటు హక్కు.. వయసు 35 ఏళ్లు