ETV Bharat / state

పొలాల అమావాస్య పండుగకు ముస్తాబవుతున్న అడవుల జిల్లా

ఆదిలాబాద్​ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో పొలాల అమావాస్య సందడి నెలకొంది. ఇంద్రవెల్లి, ఉట్నూర్​ మండలాల్లో బసవన్నలను సుందరంగా అలంకరించే సామగ్రి కొనుగోలు కేంద్రాలు కర్షకులతో కిటకిటలాడుతున్నాయి.

పోలాల పండుగకు ముస్తాబవుతున్న అడవుల జిల్లా
author img

By

Published : Aug 26, 2019, 5:52 PM IST

Updated : Aug 26, 2019, 7:45 PM IST

పొలాల పండుగకు ముస్తాబవుతున్న అడవుల జిల్లా

ఈనెల 31న రైతులు అత్యంత ఉత్సాహంతో నిర్వహించుకునే పొలాల అమావాస్య పండుగకు ఆదిలాబాద్​ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలు ముస్తాబవుతున్నాయి. పొలాల పండుగకు బసవన్నలను అన్నదాతలు అందంగా అలంకరిస్తారు. ఇంద్రవెల్లి, ఉట్నూర్​ మండలాల్లోని దుకాణాలు బసవన్నల అలంకరణ సామగ్రి కొనుగోలు చేస్తున్న రైతులతో కిటకిటలాడుతున్నాయి. ఆరుకాలాల పాటు కర్షకులకు వ్యవసాయంలో దోహదపడే బసవన్నలను పొలాల అమావాస్య రోజున పూజిస్తారు.

Intro:ఏజెన్సీలో పొలాల సందడి
అదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో పోలాల సందడి నెలకొంది ఈనెల 31న రైతులు అత్యంత ఉత్సాహంతో నిర్వహించుకునే పొలాల పండుగకు రైతులు బసవన్న ల తయారీకి కావలసిన సామాగ్రిని కొనుగోలు చేయడం తో పోలాల పండుగ సందడి దర్శనమిస్తుంది
ఆరు కాలాల పాటు రైతన్నలకు వ్యవసాయంలో దోహదపడే బసవన్నల పోలాల అమావాస్య పండుగ రోజున రైతన్నలు సుందరంగా తయారుచేస్తారు బసవన్నల కు సుందరంగా అలంక రించే వస్తు సామాగ్రిని ఏజెన్సీలోని కర్షకులు ఇంద్రవెల్లి ఉట్నూరు మండల కేంద్రాల్లో దుకాణంలో బసవన్నల కావలసిన సుందరంగా తీర్చిదిద్దేందు కు కొనుగోలు చేస్తున్నారు దాంతో ఇంద్రవెల్లి ఉట్నూర్ మండలాల్లోని దుకాణాలలో రైతన్నల సందడి నెలకొంది

Body:కంట్రిబ్యూటర్ రాజేందర్

Conclusion:9441086640
Last Updated : Aug 26, 2019, 7:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.