ETV Bharat / state

ఎల్‌ఆర్‌ఎస్​పై సందేహాలను నివృత్తి చేసిన పుర కమిషనర్‌ - ఎల్​ఆర్​ఎస్​ తాజా వార్తలు

ఆదిలాబాద్​లో ఈనాడు-ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో ఫోన్‌ ఇన్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పుర కమిషనర్​ ఎల్​ఆర్​ఎస్​పై ప్రజలకు అవగాహన కల్పించారు.

adilabad Deputy Commissioner resolving doubts on LRS
ఎల్‌ఆర్‌ఎస్​పై సందేహాలను నివృత్తి చేసిన పురకమిషనర్‌
author img

By

Published : Sep 15, 2020, 3:38 PM IST

ఆదిలాబాద్‌ పురపాలక పరిధిలో అమలు చేయనున్న ఎల్‌ఆర్‌ఎస్‌ కార్యక్రమంపై ప్రజలకు అవగాహన, వారి సందేహాలను నివృత్తి చేసేందుకు ఈనాడు-ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫోన్‌ ఇన్‌ కార్యక్రమానికి మంచి స్పందన లభించింది.

ఈ కార్యక్రమానికి ప్రజలు ఫోన్లు చేసి తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. పుర కమిషనర్‌ రాజేశ్వర్‌ రాఠోడ్‌ ఓపిగ్గా సమాధానాలు ఇచ్చారు. ఎల్‌ఆర్ఎస్‌ సద్వినియోగం చేసుకోవాలని అక్రమ లేఅవుట్లను, ప్లాట్లను సక్రమంగా మార్చుకోవాలని కోరారు.

ఇదీ చూడండి: రాయలసీమ ఎత్తిపోతాలు ఆపాలని కోరిన తెలంగాణ సర్కారు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.