ETV Bharat / sports

రెజ్లింగ్​ కాంస్య పతక పోరులో దీపక్​ పునియా ఓటమి - Tokyo Olympics 2021 highlights

Tokyo Olympics 2020: Deepak Punia Lost in 86 Kgs Freestyle Wrestling Bronze Match
రెజ్లింగ్​ కాంస్య పతక పోరులో దీపక్​ పునియా ఓటమి
author img

By

Published : Aug 5, 2021, 5:04 PM IST

Updated : Aug 5, 2021, 5:28 PM IST

17:01 August 05

టోక్యో ఒలింపిక్స్​లోని 86 కిలోల ఫ్రీస్టైల్​ రెజ్లింగ్​ కాంస్య పతక పోరు భారత రెజ్లర్​ దీపక్​ పునియా పరాజయం చవిచూశాడు. శాన్​మెరినోకు చెందిన అమినీ మైల్స్ నాజెమ్​పై 4-2 తేడాతో ఓడి.. కాంస్య పతక అవకాశాన్ని చేజార్చుకున్నాడు. మ్యాచ్​లో ఆది నుంచి ఆధిక్యంలో ఉన్న దీపక్​ పునియా.. చివరి 10 సెకన్లలో పట్టు విడిచి.. ప్రత్యర్థి చేతికి చిక్కాడు.  

Last Updated : Aug 5, 2021, 5:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.