ETV Bharat / sports

Olympics: బాక్సింగ్​​ ప్రిక్వార్టర్స్​లోకి దూసుకెళ్లిన మేరీ కోమ్​ - మేరీకోమ్ వయసు?

Mary Kom
మేరీ కోమ్​
author img

By

Published : Jul 25, 2021, 2:00 PM IST

Updated : Jul 25, 2021, 2:33 PM IST

13:55 July 25

Olympics: పంచ్​ పడింది.. బాక్సింగ్​​ ప్రిక్వార్టర్స్​లో మేరీ కోమ్​

భారత స్టార్ బాక్సర్ మేరీ కోమ్ టోక్యో ఒలింపిక్స్​లో సత్తా చాటింది. ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన ఆమె ప్రి క్వార్టర్స్‌కి దూసుకెళ్లింది. 51 కిలోల విభాగంలో తలపడిన మేరీ.. మ్యాచ్ ప్రారంభం నుంచే దూకుడు ప్రదర్శించింది. డొమినికాకు చెందిన గార్సియాపై 4-1 తేడాతో విజయం సాధించింది.

ప్రత్యర్థి రెండో రౌండ్లో పైచేయి సాధించినప్పటికీ తన అనుభవంతో బౌట్‌ను మూడు నిమిషాల్లోనే సునాయాసంగా చేధించింది.

కొలంబియా క్రీడాకారిణి, 2016 రియో ఒలింపిక్ పతక విజేత(కాంస్యం) ఇంగ్రిట్ వాలెన్సియాతో ఈ నెల 29న తలపడనుంది.

Last Updated : Jul 25, 2021, 2:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.