ప్రముఖ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తిరిగి కోర్టులో అడుగు పెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. తల్లి కావడం వల్ల కొన్నాళ్లుగా ఆమె ఆటకు దూరంగా ఉంది. గర్భిణిగా ఉన్న సమయంలో సానియా బరువు పెరిగింది. మళ్లీ ఇప్పుడు ఆట మొదలు పెట్టబోతోంది. అందువల్ల బరువు తగ్గించుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. క్రమం తప్పకుండా జిమ్‌లో కసరత్తులు చేస్తూ చెమటోడ్చుతోంది. ఫలితంగా నాలుగు నెలల్లో 26 కేజీలు తగ్గిందీ క్రీడాకారిణి.
-
Day7-I was into it now,my body was feeling better and stronger nd used 2 the exercise Nd so much training.we were planning to include tennis soon in the training days so I was really https://t.co/YxRsZ83bBN stamina was getting so much better and I started feeling ‘athletic’🙃 pic.twitter.com/HFt26NPgI3
— Sania Mirza (@MirzaSania) October 7, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Day7-I was into it now,my body was feeling better and stronger nd used 2 the exercise Nd so much training.we were planning to include tennis soon in the training days so I was really https://t.co/YxRsZ83bBN stamina was getting so much better and I started feeling ‘athletic’🙃 pic.twitter.com/HFt26NPgI3
— Sania Mirza (@MirzaSania) October 7, 2019Day7-I was into it now,my body was feeling better and stronger nd used 2 the exercise Nd so much training.we were planning to include tennis soon in the training days so I was really https://t.co/YxRsZ83bBN stamina was getting so much better and I started feeling ‘athletic’🙃 pic.twitter.com/HFt26NPgI3
— Sania Mirza (@MirzaSania) October 7, 2019
దేశానికి ఆటడమే తన ధ్యేయమని, కచ్చితంగా పూర్వ రూపు తెచ్చుకుంటానంటూ ఆత్మ విశ్వాసం వ్యక్తం చేస్తోంది సానియా. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె జిమ్‌లో కష్టపడుతున్న వీడియోలను షేర్ చేసింది. టెన్నిస్ ఆడేందుకు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నానని తెలిపింది. ఈ టెన్నిస్ స్టార్ నిబద్ధతపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇది చదవండి: అత్యుత్తమ గోల్ కన్నా శృంగారమే మిన్న: స్టార్ ఫుట్‌బాలర్ రొనాల్డ