క్రీడాకారులు సినిమాలు చూస్తారా? అని చాలా మందికి సందేహం. వారికున్న బిజీ షెడ్యూల్లో సమయం దొరకడమే కష్టం.. ఒకవేళ దొరికినా కుటుంబంతో గడపేందుకే ఇష్టపడతారు. ఇక స్టార్ ప్లేయర్లు సినిమాలేం చూస్తారు అనుకునే వాళ్లు లేకపోలేదు. వీటికి చెక్ పెడుతూ ఓ ప్రశ్న అడిగాడు టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్. ఓ బాలీవుడ్ సినిమా వీక్షించాలని ఉందని అడిగిన ఈ ఆటగాడు.. మంచి క్లాసిక్ చిత్రమేదైనా ఉంటే చెప్పాలని ట్విట్టర్లో అభిమానులను కోరాడు.
-
Watch DDLJ. Greatest movie ever made in Bollywood.
— IRONY MAN (@karanku100) October 2, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Watch DDLJ. Greatest movie ever made in Bollywood.
— IRONY MAN (@karanku100) October 2, 2019Watch DDLJ. Greatest movie ever made in Bollywood.
— IRONY MAN (@karanku100) October 2, 2019
తమ అభిమాన ఆటగాడు అడిగిందే తడవుగా సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు విశేషంగా స్పందిస్తున్నారు. 'బాహుబలి' సినిమా చూడాల్సిందిగా ఎక్కువ మంది సూచించారు. 'షోలే', 'దిల్వాలే దుల్హనియే లేజాయేంగే', 'దీవార్', 'హీరా ఫెరీ', 'జోధా అక్బర్', 'లగాన్' లాంటి సినిమాలు చూడాల్సిందిగా కామెంట్లు పెట్టారు.
-
Thanks https://t.co/y1kmKUEeZb
— Roger Federer (@rogerfederer) October 2, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Thanks https://t.co/y1kmKUEeZb
— Roger Federer (@rogerfederer) October 2, 2019Thanks https://t.co/y1kmKUEeZb
— Roger Federer (@rogerfederer) October 2, 2019
20 గ్రాండ్‌స్లామ్‌లు అందుకున్న ఫెదరర్... ఈ ఏడాది వింబుల్డన్ ఫైనల్లో జకోవిచ్ చేతిలో ఓడి త్రుటిలో టైటిల్ కోల్పోయాడు. సెమీస్‌లో చిరకాల ప్రత్యర్థి రఫెల్ నాదల్‌పై గెలిచి ఫైనల్‌కు చేరాడీ స్విస్ దిగ్గజం.
-
This is a very entertaining short movie, don't you think? 😆 pic.twitter.com/USC5yc0Vgi
— 💜🖤 (@rafaIicious) October 2, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">This is a very entertaining short movie, don't you think? 😆 pic.twitter.com/USC5yc0Vgi
— 💜🖤 (@rafaIicious) October 2, 2019This is a very entertaining short movie, don't you think? 😆 pic.twitter.com/USC5yc0Vgi
— 💜🖤 (@rafaIicious) October 2, 2019
ఇదీ చదవండి: 'సెహ్వాగ్-గంభీర్' రికార్డు బ్రేక్ చేసిన 'రోహిత్-మయాంక్'