ఇండియన్ వెల్స్ మాస్టర్స్ సిరీస్ 1000 టోర్నీలో ఫెదరర్‌కి చుక్కెదురైంది. ఫైనల్లో డొమినిక్ థీమ్ చేతిలో 3-6, 6-3, 7-5 తేడాతో పరాజయం పాలయ్యాడీ స్విస్ దిగ్గజం. తొలిసారి ఏటీపీ మాస్టర్స్ 1000 టైటిల్ సాధించాడు థీమ్.
That feeling when you win your first Masters 1000 title 🙌@ThiemDomi #BNPPO19
— BNP Paribas Open (@BNPPARIBASOPEN) March 18, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
(🎥: @TennisTV)
pic.twitter.com/guGrNooVJ9
">That feeling when you win your first Masters 1000 title 🙌@ThiemDomi #BNPPO19
— BNP Paribas Open (@BNPPARIBASOPEN) March 18, 2019
(🎥: @TennisTV)
pic.twitter.com/guGrNooVJ9That feeling when you win your first Masters 1000 title 🙌@ThiemDomi #BNPPO19
— BNP Paribas Open (@BNPPARIBASOPEN) March 18, 2019
(🎥: @TennisTV)
pic.twitter.com/guGrNooVJ9
ఐదు సార్లు ఇండియన్ వెల్స్ ఛాంపియన్‌గా ఫెదరర్‌కి ఈ టోర్నీలో మంచి రికార్డు ఉంది. సెమ్ఫైనల్లో నాదల్ గాయంతో ఆటకు దూరమవగా ఫెదరర్‌కు వాకోవర్ లభించింది. ఫైనల్లో మొదటి సెట్ 3-6 తేడాతో గెలుపొంది జోరుమీదున్న ఈ స్విస్ స్టార్‌కు ఆస్ట్రియన్ స్టార్ థీమ్ అడ్డుకట్ట వేశాడు.
రెండో సెట్లో సులభంగానే నెగ్గిన థీమ్ మూడో సెట్లో ఫెదరర్ నుంచి గట్టి పోటీ ఎదుర్కొన్నాడు. నువ్వానేనా అన్నట్లుగా సాగిన ఆఖరి సెట్లో థీమ్ చివరికి 7-5 తేడాతో గెలిచి తొలిసారి ఏటీపీ మాస్టర్స్ సిరీస్ 1000 టైటిల్‌ని తన ఖాతాలో వేసుకున్నాడు.