ETV Bharat / sports

ఆస్ట్రేలియన్​ ఓపెన్​లో ముగిసిన భారత్​ కథ

మిక్స్​డ్​ డబుల్స్​లో బోపన్న జోడీ నిష్క్రమణతో.. ఆస్ట్రేలియన్​ ఓపెన్​లో భారత కథ ముగిసింది. ఇప్పటికే అంకితా రైనా, దివిజ్ శరణ్​​లు పురుషులు, మహిళల డబుల్స్​లో ఓటమి పాలయ్యారు.

Bopanna bows out of mixed doubles, India's campaign ends in Aus Open
ఆస్ట్రేలియా​ ఓపెన్​లో ముగిసిన భారత్​ కథ
author img

By

Published : Feb 13, 2021, 12:29 PM IST

ఆస్ట్రేలియన్​ ఓపెన్​లో భారత్​ కథ ముగిసింది. ఇప్పటికే మహిళల, పురుషుల డబుల్స్​ ఈవెంట్​లో భారత జోడీలు ఓటమి చెందగా.. తాజాగా మిక్స్​డ్​ డబుల్స్​లో బోపన్న జోడీ తొలి రౌండ్​లోనే నిష్క్రమించింది.

రోహన్​ బోపన్న- యింగింగ్​ డ్యువాన్​(చైనా) జోడీ.. బెథాని మాటెక్​ సాండ్స్(అమెరికా)​, జేమీ ముర్రే(యూకే) జంటపై 4-6, 4-6 తేడాతో వరుస సెట్లతో పరాజయం పాలైంది.

అంతకుముందు 4-6, 6-7 తేడాతో పురుషుల డబుల్స్​లోనూ ఓడింది బోపన్న- బెన్​ మెక్లచ్లాన్​(జపాన్​) జంట.

అంకితా, దివిజ్​ ఇప్పటికే..

ఇప్పటికే భారత ప్లేయర్లు అంకితe రైనా, దివిజ్​లు తమ తమ పార్ట్​నర్లతో మహిళల, పురుషుల డబుల్స్​లో తొలి రౌండ్​లోనే ఓడి ఇంటి బాట పట్టారు.

అంకిత.. గ్రాండ్​స్లామ్​ మెయిన్​ డ్రాలో భారత్​ తరఫున అర్హత సాధించిన ఐదో మహిళ మాత్రమే కావడం విశేషం. ఆమె.. మహిళల డబుల్స్​లో ఆస్ట్రేలియాకు చెందిన జోడీ ఒలీవియా, బెలిండా చేతిలో తన భాగస్వామి మిహేలా(రొమేనియా)తో కలిసి 3-6, 0-6 తేడాతో పరాజయం పాలైంది.

పురుషుల డబుల్స్​లో.. దివిజ్ జర్మనీ ద్వయం యాన్నిక్, కెవిన్​ చేతుల్లో తన పార్ట్​నర్ ఇగోర్ జీలెనేతో కలిసి 1-6, 4-6 తేడాతో ఓడిపోయాడు.

ఇదీ చదవండి: గాయపడ్డ జకోవిచ్​.. ఆస్ట్రేలియా ఓపెన్​కు దూరం!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.