ETV Bharat / sports

క్వార్టర్స్​లో నాదల్.. దూసుకెళ్తున్న హలెప్

ఆస్ట్రేలియన్ ఓపెన్​లో టాప్ సీడ్ నాదల్.. క్వార్టర్స్​లో అడుగుపెట్టాడు. మహిళా స్టార్ ప్లేయర్ హలెప్.. క్వార్టర్స్​లోకి దూసుకెళ్లింది.

క్వార్టర్స్​లో నాదల్.. దూసుకెళ్తున్న హలెప్
రఫెల్ నాదల్
author img

By

Published : Jan 28, 2020, 8:01 AM IST

Updated : Feb 28, 2020, 5:49 AM IST

టాప్‌సీడ్‌ రఫెల్‌ నాదల్‌ క్వార్టర్‌ఫైనల్‌ చేరుకునేందుకు తీవ్రంగా శ్రమించాడు. మ్యాచ్‌కు ముందు తనను విమర్శిస్తూ.. వెక్కిరిస్తూ అసహనానికి గురిచేసిన కిర్గియోస్‌పై అతడు కష్టపడి గెలిచాడు. సోమవారం జరిగిన ప్రిక్వార్టర్స్‌లో నాదల్‌... 6-3, 3-6, 7-6 (8/6), 7-6 (7/4)తో 23వ సీడ్‌ నిక్‌ కిర్గియోస్‌ను ఓడించాడు.

ఆరంభం నుంచి కిర్గియోస్‌ బలమైన సర్వీస్‌లతో విరుచుకుపడగా నాదల్‌ తిరుగులేని రిటర్న్‌లతో అతడికి బదులిచ్చాడు. నాలుగో గేమ్‌లో కిర్గియోస్‌ సర్వీస్‌ను బ్రేక్‌ చేసిన నాదల్‌ సులభంగానే తొలి సెట్‌ గెలుచుకున్నాడు. అయితే మ్యాచ్‌ అతడికి తేలిగ్గా ఏమీ దక్కలేదు. ప్రేక్షకుల మద్దతుతో చెలరేగిన కిర్గియోస్‌.. రెండో సెట్లో నాదల్‌ సర్వీస్‌ను బ్రేక్‌ చేసి 3-1 ఆధిక్యంలోకి వెళ్లాడు. అదే జోరులో అతడు సెట్‌ గెలుచుకుని మ్యాచ్‌ను రసవత్తరంగా మార్చాడు. నువ్వానేనా అన్నట్టుగా సాగిన తర్వాతి రెండు సెట్లు టైబ్రేకర్‌కు దారితీశాయి. అయితే కీలక సమయంలో అనవసర తప్పిదాలతో కిర్గియోస్‌ మూల్యం చెల్లించుకున్నాడు. టైబ్రేకర్‌లో పాయింట్లు కోల్పోయిన అతడు పలుమార్లు రాకెట్‌ను నేలకేసి కొట్టాడు. క్వార్టర్‌ఫైనల్లో నాదల్‌ ఐదో సీడ్‌ డొమినిక్‌ థీమ్‌ (ఆస్ట్రియా)ను ఢీకొననున్నాడు.

ఏకపక్ష పోరులో థీమ్‌ 6-2, 6-4, 6-4తో గేల్‌ మోన్‌ఫిల్స్‌ (ఫ్రాన్స్‌)ను ఓడించాడు. ఇతర ప్రిక్వార్టర్స్‌లో 15వ సీడ్‌ స్టానిస్లాస్‌ వావ్రింకా (స్విట్జర్లాండ్‌) 6-2, 2-6, 4-6, 7-6 (7/2), 6-2తో నాలుగో సీడ్‌ మెద్వెదెవ్‌ (రష్యా)ను ఓడించగా.. ఏడో సీడ్‌ జ్వెరెవ్‌ 6-4, 6-4, 6-4తో రుబ్లెవ్‌ (రష్యా)పై విజయం సాధించాడు.

ఎదురులేని హలెప్‌

మహిళల సింగిల్స్‌లో హలెప్‌.. క్వార్టర్‌ఫైనల్‌కు దూసుకెళ్లింది. ప్రిక్వార్టర్స్‌లో హలెప్‌ (రొమేనియా) 6-4, 6-4తో ఎలిసి మెర్టెన్స్‌ను చిత్తు చేసింది. మరోవైపు ముగురుజ 6-3, 6-3తో బెర్టెన్స్‌ (నెదర్లాండ్స్‌)ను చిత్తు చేసింది. ఇతర ప్రిక్వార్టర్స్‌లో అనస్తేసియా పవ్లుచెంకోవా (రష్యా) 6-7 (5/7), 7-6 (7/4), 6-2తో 17వ సీడ్‌ కెర్బర్‌ (జర్మనీ)కు షాకిచ్చింది. కొంటావీట్‌ (ఇస్తోనియా) 6-7 (4/7), 7-5, 7-5తో స్వియాటెక్‌ (పొలెండ్‌)పై గెలిచింది.

simon halep
సిమోన్ హలెప్

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Los Angeles County Sheriffs Department Los Hills, Calabasas, California, USA,
1. 00:00 SOUNDBITE (English): Jennifer Homendy, National Transportation Safety Board Board Member:
"I want to once again extend our deepest sympathies to those that lost loved ones in this tragic event. I can't imagine what the families and friends of those who perished in this accident are going through but know that our hearts go out to you and you will be on our minds over the next days, weeks and years."
2. 00:34 SOUNDBITE (English): Jennifer Homendy, National Transportation Safety Board Board Member:
"Initial information shows that the helicopter was flying under visual flight rules, or VFR, from John Wayne Airport to just southeast of Burbank Airport. Around Burbank, the pilot requested to transit controlled airspace under special visual flight rules. Special VFR is an air traffic control authorization that allows an aircraft to proceed through controlled airspace at less than the basic VFR minimums of a 1,000 foot ceiling and three miles visibility. ATC (Air Traffic Control) advised the pilot there was a delay due to traffic. While awaiting approval the helicopter circled for 12 minutes until the special VFR was approved by air traffic control. The helicopter transited the Burbank and Van Nuys airspace at 1,400 feet and proceeded south, then west. The pilot requested flight following to continue to Camarillo, but Southern California TRACON (Terminal Radar Approach Control) advised the pilot that they were too low for flight following. Approximately four minutes later, the pilot advised they were climbing to avoid a cloud layer. When ATC asked what the pilot planned to do, there was no reply. Radar data indicates the helicopter climbed to 2,300 feet and then began a left descending turn. Last radar contact was around 09:45 a.m. (17:45 GMT) and is consistent with the accident location."
3. 02:20 SOUNDBITE (English): Jennifer Homendy, National Transportation Safety Board Board Member:
"The question is, should the pilot have been flying in the fog at that time? I mean, that's part of our investigation, we look at weather and we'll have to determine that at some point."
4. 02:37 SOUNDBITE (English): Jennifer Homendy, National Transportation Safety Board Board Member:
"The scene itself, and you asked for a description on the scene, there is a impact area on one of the hills and a piece of the tail is down the hill on the left side of the hill. The fuselage is over on the other side of that hill and then the main rotor is about 100 yards beyond that. It looks about, the debris field is about 500 to 600 feet."
5. 03:23 SOUNDBITE (English): Jennifer Homendy, National Transportation Safety Board Board Member:
"The question is was there any chance for survival? That's part of the investigation. I mean, it was a pretty devastating accident scene."
6. 03:37 SOUNDBITE (English): Alex Villanueva, Los Angeles County Sheriff:
"Unfortunately we've had an inordinate amount of interest in accessing the crash site by unauthorized personnel so we are now patrolling the area on horseback - old fashioned technology."
7. 03:53 SOUNDBITE (English): Alex Villanueva, Los Angeles County Sheriff:
"I just want to take a moment to let everyone remember that we're still waiting on the coroner to do their job, to make the identifications. They're busy recovering the remains as we speak. it's a very difficult task, it's going to take a while so be patient and as they develop the information, they make the announcements or the notifications to the next of kin then we can lawfully and responsibly release that information to the media. So remember that this impacted so many families and there are husbands that lost their wives, wives that lost their husbands, parents lost their children and vice versa so it's a tough, tough day for everyone, tough day for the entire world so bear with us while we get through this and that's all I have for now."
8. 04:39 SOUNDBITE (English): Alex Villanueva, Los Angeles County Sheriff:
Q: Is Kobe Bryant confirmed deceased at this time?
"We're not making any confirmation identification of any person. that'll be up to the coroner's office when they complete their investigation."
SOURCE: SNTV
DURATION: 04:54
STORYLINE:
The National Transportation Safety Board and the Los Angeles County Sheriff Department held a joint press conference Monday night to update the state of their investigation into the crash that killed former NBA superstar Kobe Bryant and eight others.
Crews recovered three bodies on Sunday and resumed the effort on Monday but the coroner's office has yet to positively identify any of the victims.
Last Updated : Feb 28, 2020, 5:49 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.