ETV Bharat / sports

NZ vs ENG T20: అదరగొట్టిన అలీ.. కివీస్ లక్ష్యం 167 - ఇంగ్లాండ్ x న్యూజిలాండ్ టీ20 ప్రపంచకప్

టీ20 ప్రపంచకప్​ తొలి సెమీస్​​లో న్యూజిలాండ్​కు 167 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది ఇంగ్లాండ్. 4 వికెట్లు కోల్పోయి ఈ స్కోరు చేసింది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో మొయిన్ అలీ(51), డేవిడ్ మలన్(42) రాణించారు.

nz vs eng
న్యూజిలాండ్, ఇంగ్లాండ్
author img

By

Published : Nov 10, 2021, 9:14 PM IST

టీ20 ప్రపంచకప్​ సెమీఫైనల్స్ తొలి​ మ్యాచ్​లో భాగంగా న్యూజిలాండ్​కు 167 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది ఇంగ్లాండ్​. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఈ మోస్తరు లక్ష్యాన్ని నమోదు చేసింది. మొయిన్ అలీ 51, డేవిడ్ మలన్ 42 పరుగులతో రాణించాడు.

తొలుత టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కివీస్​ జట్టు.. ఇంగ్లాండ్​ బ్యాటర్లను పరుగులు తీయకుండా కట్టడి చేసింది. న్యూజిలాండ్ బౌలర్లలో టిమ్ సౌథి, ఇష్ సోదీ, ఆడమ్ మిల్నే తలో వికెట్ తీశారు.

ఇదీ చదవండి:

IND vs NZ series: 'టీమ్​ఇండియా జెర్సీ ధరించాలనే కల నెరవేరింది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.