ETV Bharat / sports

T20 World Cup: అఫ్గాన్ తడబాటు.. కివీస్​ లక్ష్యం 125 - టీ20 ప్రపంచకప్​

న్యూజిలాండ్​తో మ్యాచ్​లో అఫ్గానిస్థాన్​ బ్యాటర్లు చేతులెత్తేశారు. కివీస్​ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్​ చేయడం వల్ల నిర్ణీత ఓవర్లన్నీ ఆడి 124 పరుగులే చేశారు.

T20 World Cup
టీ20 ప్రపంచకప్​
author img

By

Published : Nov 7, 2021, 5:06 PM IST

టీ20 ప్రపంచకప్​ సెమీస్​ బెర్తు కోసం న్యూజిలాండ్​తో జరుగుతున్న పోరులో అఫ్గానిస్థాన్​ బ్యాటర్లు విఫలమయ్యారు. కివీస్​ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్​ చేసి అఫ్గాన్​కు స్వల్ప స్కోరుకే పరిమితం చేశారు.

దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 124 పరుగులు చేసింది అఫ్గాన్. నజీబుల్లా జద్రాన్ (73) ఒంటరి పోరాటంతో ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది.కివీస్​ బౌలర్లలో బౌల్ట్​ 3 వికెట్లు, సౌథీ 2, మిల్నే, సోధీ, నీషమ్ తలో వికెట్ పడగొట్టారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.