ETV Bharat / sports

రష్యాపై వాడా నిర్ణయాన్ని సవాలు చేస్తాం : పుతిన్​

రాజకీయాలతోనే తమదేశాన్ని అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనకుండా వాడా నిషేధించిందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. ఎవరు తప్పు చేస్తే వారినే శిక్షించాలి తప్పా.. అందరిపై వేటు వేయడం సమంజసం కాదని తెలిపారు.

We have all grounds to appeal: President Vladimir Putin on Russia's 4-year ban by WADA
రాజకీయ ఒత్తిడితోనే మమ్మల్ని నిషేధించారు: పుతిన్​
author img

By

Published : Dec 10, 2019, 1:03 PM IST

Updated : Dec 10, 2019, 1:19 PM IST

రష్యాపై ప్రపంచ డోపింగ్‌ నిరోధ సంస్థ (వాడా) వేటు వేయడంపై అ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పందించారు. రాజకీయాలతోనే తమ దేశాన్ని తొలగించారని, క్రీడల పట్ల అంకిత భావం ఉంటే వాడా ఇలా చేసేది కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

"ఒలింపిక్ చార్టర్ ప్రకారం జాతీయ పతాకం కింద పోటీ చేసే హక్కు ప్రతీ దేశానికి ఉంది. ఎలాంటి కారణాలు చూపకుండా రష్యాపై నిషేధం విధించడం సమంజసం కాదు. వాడా నిర్ణయం ఒలింపిక్ చార్టర్​ను ఉల్లఘించేలా ఉంది. దీనిపై అప్పీల్ చేసేందుకు మాకు పూర్తి హక్కు ఉంది" -వ్లాదిమిర్ పుతిన్, రష్యా అధ్యక్షుడు

తప్పు చేసిన వారినే శిక్షించాలి అంతేకానీ అందరిపై వేటు వేయడం సమంజసం కాదని అన్నారు పుతిన్.

"ఎవరైనా తప్పు చేస్తే.. వ్యక్తిగతంగా వారినే శిక్షించాలి. అంతేకానీ అందరినీ శిక్షార్హులను చేయడం సమంజసం కాదు. కేవలం రాజకీయపరమైన ఒత్తిడి వల్లే ఈ నిర్ణయం తీసుకున్నారు తప్పా అంతర్జాతీయ క్రీడల పవిత్రతను కాపాడేందుకు కాదు. ఈ నిర్ణయంతో క్రీడా ప్రయోజనానికి ఒరిగేదేమీలేదు" -వ్లాదిమిర్ పుతిన్, రష్యా అధ్యక్షుడు

వచ్చే నాలుగేళ్లలో ఒలింపిక్స్‌తోపాటు ఏ మేజర్‌ అంతర్జాతీయ క్రీడా ఈవెంట్లో పాల్గొనకుండా రష్యాను వాడా నిషేధించింది. మాస్కో ల్యాబొరేటరీకి సంబంధించి అథ్లెట్ల డోపింగ్‌ పరీక్షల వివరాలను ప్రభుత్వ అధికారులు మార్చినందుకు రష్యాకు వాడా ఈ శిక్ష విధించింది. రష్యా ఏ ఒలింపిక్‌ క్రీడలోనూ ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌ నిర్వహించకూడదని చెప్పింది.

ఇదీ చదవండి: పంజాబీ సాంగ్​కు.. ఫ్రెంచ్ ఫుట్​బాల్ ప్లేయర్ చిందులు

AP Video Delivery Log - 0200 GMT News
Tuesday, 10 December, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0154: UK Election NHS Part no access UK, Republic of Ireland; No use by BBC, SKY, Channel 4 Group, Channel 5 Group, RTE, TG4; No online access by any UK or Republic of Ireland newspaper platform; No online access for .co.uk sites, or any site (or section) aimed at audiences in the UK or Republic of Ireland 4243941
UK leaders react to photo of boy on hospital floor
AP-APTN-0152: New Zealand Volcano Cruise Ship AP Clients Only 4243945
Cruise ship passengers react to volcano tragedy
AP-APTN-0144: New Zealand Volcano Rescuer Part no access New Zealand 4243944
NZ paramedic recounts 'shocking' volcano scenes
AP-APTN-0120: Ukraine Reaction AP Clients Only 4243943
Kyiv protesters react to Russia-Ukraine agreement
AP-APTN-0051: US MN Snowfall Duluth Must credit WDIO; No access Duluth; No use US broadcast networks; No re-sale, re-use or archive 4243942
Snow falls in Minnesota ahead of deep freeze
AP-APTN-0005: New Zealand Volcano Ardern 2 No access New Zealand 4243939
NZ PM meets first responders, cruise ship in port
AP-APTN-0003: US DoJ Russia Report Reaction AP Clients Only 4243940
GOP, Dems split over reaction to IG's Russia report
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Dec 10, 2019, 1:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.