ETV Bharat / sports

ఒలింపిక్ క్వాలిఫయర్స్​లో భారత టీటీ జట్లకు నిరాశ

author img

By

Published : Jan 25, 2020, 12:16 PM IST

Updated : Feb 18, 2020, 8:38 AM IST

టేబుల్ టెన్నిస్​ విభాగంలో ఒలింపిక్స్​కు అర్హత సాధించే అవకాశాన్ని భారత టీటీ జట్లు కోల్పోయాయి. క్వాలిఫయింగ్ పోటీల్లో ప్రిక్వార్టర్​లో ఓడిపోయి నిరాశపర్చాయి.

ఒలింపిక్
ఒలింపిక్

టేబుల్‌ టెన్నిస్‌లో తొలిసారి ఒలింపిక్స్‌ అర్హత సాధించే అవకాశాన్ని భారత టీటీ జట్లు త్రుటిలో చేజార్చుకున్నాయి. పోర్చుగల్‌లో జరుగుతోన్న ప్రపంచ ఒలింపిక్‌ క్వాలిఫయింగ్ టోర్నీలో ప్రిక్వార్టర్స్‌కే పరిమితమై నిరాశపరిచాయి. శుక్రవారం జరిగిన ప్రిక్వార్టర్స్‌లో భారత్‌ పురుషుల, మహిళా జట్లు ఓటమిని చవిచూశాయి.

స్లొవేనియా చేతిలో పురుషుల జట్టు 1-3తో పరాజయం పాలవ్వగా, మహిళల జట్టు రొమేనియా చేతిలో 2-3తో పోరాడి ఓడింది. ఇందులో గెలిచుంటే భారత టీటీ జట్లు, ఒలింపిక్స్‌కు అర్హత సాధించి చరిత్ర సృష్టించేవి. అంతకుముందు లక్సెంబర్గ్‌పై పురుషుల జట్టు 3-0తో, స్వీడన్‌పై మహిళా జట్టు 3-2తో విజయం సాధించి ప్రిక్వార్టర్స్‌కు చేరుకున్నాయి.

టేబుల్‌ టెన్నిస్‌లో తొలిసారి ఒలింపిక్స్‌ అర్హత సాధించే అవకాశాన్ని భారత టీటీ జట్లు త్రుటిలో చేజార్చుకున్నాయి. పోర్చుగల్‌లో జరుగుతోన్న ప్రపంచ ఒలింపిక్‌ క్వాలిఫయింగ్ టోర్నీలో ప్రిక్వార్టర్స్‌కే పరిమితమై నిరాశపరిచాయి. శుక్రవారం జరిగిన ప్రిక్వార్టర్స్‌లో భారత్‌ పురుషుల, మహిళా జట్లు ఓటమిని చవిచూశాయి.

స్లొవేనియా చేతిలో పురుషుల జట్టు 1-3తో పరాజయం పాలవ్వగా, మహిళల జట్టు రొమేనియా చేతిలో 2-3తో పోరాడి ఓడింది. ఇందులో గెలిచుంటే భారత టీటీ జట్లు, ఒలింపిక్స్‌కు అర్హత సాధించి చరిత్ర సృష్టించేవి. అంతకుముందు లక్సెంబర్గ్‌పై పురుషుల జట్టు 3-0తో, స్వీడన్‌పై మహిళా జట్టు 3-2తో విజయం సాధించి ప్రిక్వార్టర్స్‌కు చేరుకున్నాయి.

ఇవీ చూడండి.. అభిమానిని తిట్టి, ఆపై క్షమాపణలు చెప్పిన స్టోక్స్

RESTRICTION SUMMARY: NO ACCESS BOLIVIA
SHOTLIST:
GOVERNMENT TV - NO ACCESS BOLIVIA
La Paz - 24 January 2020
1. Various of supporters of Bolivia's interim government gathered, waiting for Interim President Jeanine Áñez to speak
2. Various of Áñez being greeting by supporters before she walks to podium to make address
++JUMP CUT++
3. SOUNDBITE (Spanish) Jeanine Añez, Bolivian Interim President:
"Tonight I want to address the Bolivian families to announce to you that I have taken the decision to put myself forward as a candidate in the national elections."
++JUMP CUT++
4. Pull-out as people applaud
5. SOUNDBITE (Spanish) Jeanine Añez, Bolivian Interim President:
"We have managed to construct a powerful alliance, who have asked me to consider to run for the presidency in these upcoming May elections, enabling us to continue with this work we are doing in stabilising and bringing certainty and of course calm to our country."
6. Wide of Añez walking away from podium and being greeted by supporters
STORYLINE:
Bolivia's interim leader Jeanine Áñez on Friday announced she would run for a full term in the country's May 3 presidential election, despite saying previously she would only serve in the interim to bring stability to the country.
The 52-year-old lawyer confirmed her candidacy at an event in which her Democratic Unity party announced an alliance with the party of La Paz mayor Luis Revilla.
The decision is likely to see Áñez as one of the frontrunners for the presidential vote, a rerun of elections held last October which were mired in controversy and quashed, leading to the ouster of longtime leader Evo Morales.
When she took office on November 12, two days after Morales resigned, Añez said her role would be to convoke new elections to replace him, though she didn't explicitly rule out running in those elections.
Critics say she represents the Bolivian archetype which flourished before Morales became the nation's first indigenous president in 2006.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Feb 18, 2020, 8:38 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.