ETV Bharat / sports

Thailand Open 2022: సత్తా చాటిన సింధు.. సెమీస్​లోకి ప్రవేశం - పీవీ సింధు

Thailand Open 2022: థాయ్​లాండ్​ ఓపెన్​ సెమీ ఫైనల్​లోకి అడుగు పెట్టింది భారత స్టార్ షట్లర్ పీవీ సింధు. శుక్రవారం జరిగిన క్వార్టర్​ఫైనల్​లో యమగుచిపై 21-15, 20-22, 21-13 తేడాతో గెలుపొందింది.

Thailand Open 2022
PV Sindhu
author img

By

Published : May 20, 2022, 4:44 PM IST

Thailand Open 2022: రెండు సార్లు ఒలింపిక్​ విజేత పీవీ సింధు మరోసారి సత్తా చాటింది. థాయ్​లాండ్​ ఓపెన్​లో సెమీస్​లోకి ప్రవేశించింది. బ్యాంకాక్​లో శుక్రవారం జరిగిన క్వార్టర్​ఫైనల్​లో జపాన్ క్రీడాకారిణి యమగుచిపై 2-1తేడాతో గెలుపొందింది.

తొలి గేమ్​లో 21-15 తేడాతో సింధు ఆధిపత్యం ప్రదర్శించింది. అయితే రెండో గేమ్​లో (20-22) యమగుచి పుంజుకోగా.. మూడో గేమ్​ (21-13) గెలిచి సెమీస్​ చేరుకుంది సింధు.

ఇదీ చూడండి: నిఖత్‌ జరీన్‌ : పడిలేచిన కెరటం.. రింగ్​లో సివంగి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.