ETV Bharat / sports

కరోనాపై యుద్ధంలో దీప కాంతులతో క్రీడాకారులు - latest corona news

కరోనాపై పోరులో భాగంగా దేశ ప్రజలతో పాటు ప్రముఖ క్రీడాకారులూ తమ నివాసంలో దీపాలను వెలిగించారు. పీవీ సింధు, విరాట్​ కొహ్లి, సురేశ్​ రైనా, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని.. ప్రజలకు మద్దతుగా నిలిచారు.

sports persons lit a lamp on theirs residencies.. due to corona light for nation
కరోనాపై యుద్ధంలో దీప కాంతులతో క్రీడాకారులు
author img

By

Published : Apr 6, 2020, 6:12 AM IST

కరోనాపై వ్యతిరేకంగా జరిగే పోరాటంలో దేశంలోని ప్రజలంతా దీపాలను వెలిగించి సంఘీభావం తెలిపారు. ఈ నేపథ్యంలోనే ప్రముఖ క్రీడాకారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. బ్యాడ్మింటన్​ క్రీడాకారిణి పీవీ సింధు తన నివాసంలో దీపాలను వెలిగించి ప్రజలకు ధైర్యాన్నించ్చింది. భారత క్రికెటర్లు హర్బజన్​ సింగ్​, సురేశ్ రైనా, విరాట్​ కొహ్లీలు కుటుంబ సమేతంగా లైట్లను ఆపి.. దీపాలను వెలిగించారు. కేఎల్​ రాహుల్​ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాడు.

sports persons lit a lamp on theirs residencies.. due to corona light for nation
విరాట్​ కొహ్లీ, అనుష్క

పీవీ సింధు

హర్బజన్​ సింగ్​ దంపతులు

కేఎల్​ రాహుల్

సురేశ్​ రైనా కుటుంబ సభ్యులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.