ETV Bharat / sports

ఈ-మెయిల్​ ద్వారా క్రీడా పురస్కారాల నామినేషన్లు - ఈమెయిల్​ ద్వారా క్రీడా పురస్కారాల నామినేషన్లు

వివిధ క్రీడా పురస్కారాల నామినేషన్లను ఈమెయిల్​ ద్వారా స్వీకరిస్తున్నట్లు తెలిపింది కేంద్ర క్రీడల శాఖ. లాక్​డౌన్​ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ​

Sports ministry invites nominations for national sports awards through e-mail
ఈమెయిల్​ ద్వారా క్రీడా పురస్కారాల నామినేషన్లు
author img

By

Published : May 5, 2020, 3:53 PM IST

ప్రతిఏటా జరిగే అత్యున్నత క్రీడా పురస్కారాల ఎంపిక.. ఈసారి ఆన్​లైన్ ద్వారా నిర్వహించనున్నారు. అందుకోసం ఈ-మెయిల్​ ద్వారా నామినేషన్లను స్వీకరిస్తున్నట్లు కేంద్రం తెలియజేసింది. లాక్​డౌన్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది.

సాధారణంగా ప్రతి సంవత్సరం ఏప్రిల్‌లో నామినేషన్ల ప్రక్రియ మొదలవ్వాలి. ఇప్పుడు లాక్‌డౌన్ కారణంగా ఓ నెల రోజులు వాయిదా పడింది. జూన్ 3న ఈ స్వీకరణ ప్రక్రియ ముగుస్తుంది.

ఆగస్టు 29న భారత హాకీ దిగ్గజం ధ్యాన్​చంద్​ జయంతి సందర్బంగా వివిధ క్రీడల్లో ప్రతిభ చూపిన ఆటగాళ్లు, కోచ్​లకు ఈ పురస్కారాల్నికేంద్రం అందజేయనుంది.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.