ETV Bharat / sports

శాగ్​ క్రీడల్లో భారత్​ 'సెంచరీ'... అగ్రస్థానం కైవసం

దక్షిణాసియా క్రీడల్లో(శాగ్​) భారత్​ పతకాల పంట పండించింది. గురువారం ఒక్కరోజే 56 పతకాలు సాధించి రికార్డు సృష్టించింది. ఇప్పటికి మొత్తంగా 124 పతకాలతో అగ్రస్థానంలో నిలిచింది.

South Asian Games 2019: India win 56 medals on one day and breach 100-mark to consolidate top spot
శాగ్​ క్రీడల్లో భారత్​ 'సెంచరీ'... అగ్రస్థానం కైవసం
author img

By

Published : Dec 6, 2019, 9:02 AM IST

దక్షిణాసియా క్రీడల్లో భారత్‌ పతకాల సెంచరీ కొట్టేసింది. గురువారం ఏకంగా 50 మెడల్స్​ సొంతమయ్యాయి. స్విమ్మింగ్‌, ఉషు, వెయిట్‌లిఫ్టింగ్‌, తైక్వాండో, అథ్లెటిక్స్‌లో పతకాల పంట పండింది. నాలుగోరోజు 30 స్వర్ణాలు, 18 రజతాలు, 8 కాంస్య పతకాలు ఖాతాలో చేరాయి. ఫలితంగా మొత్తం 62 స్వర్ణ, 41 రజత, 21 కాంస్య పతకాలతో సహా 124 పతకాలతో అగ్రస్థానంలో కొనసాగుతోంది భారత్​.

నేపాల్‌లో జరుగుతున్న ఈ క్రీడల్లో... స్విమ్మింగ్‌, ఉషు, వెయిట్‌లిఫ్టింగ్‌, తైక్వాండో, అథ్లెటిక్స్‌లో భారత్‌ క్రీడాకారుల హవా కొనసాగింది. వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత్‌ నాలుగు స్వర్ణాలు కైవసం చేసుకుంది. మహిళల 45 కేజీల విభాగంలో జిల్లీ పసిడి గెలవగా, స్నేహ సోరెన్‌ (49 కేజీలు), బింద్యారాణి (55 కేజీలు) స్వర్ణాలు సాధించారు. పురుషుల 61 కేజీల విభాగంలో సిద్ధాంత్‌ గొగోయ్‌ పసిడి గెలిచాడు. స్విమ్మింగ్‌లో 4 స్వర్ణ, 6 రజత, 1 కాంస్యం దక్కగా.. తైక్వాండోలో 3 పసిడి పతకాలతో పాటు రజత, కాంస్య పతకాలు ఖాతాలో చేరాయి.

మరో మూడు ఖాయం​..

తెలుగుతేజాలు గాయత్రి, సిరిల్‌వర్మ... బ్యాడ్మింటన్‌ సింగిల్స్‌లో ఫైనల్‌ చేరారు. గాయత్రి 21-17, 21-14 తేడాతో దిల్మి దియాస్‌ (శ్రీలంక)ను ఓడించింది. మరో సెమీస్‌లో అస్మిత 21-5, 21-7తో అచిని రత్నసిరి (శ్రీలంక)ని చిత్తు చేసింది. స్వర్ణ పోరులో భారత షట్లర్లు గాయత్రి, అస్మిత తలపడనున్నారు.

పురుషుల సింగిల్స్‌ సెమీస్‌లో సిరిల్‌వర్మ 21-9, 21-12తో దినుక కరుణరత్నె (శ్రీలంక)ను ఓడించగా, మరో సెమీస్‌లో ఆర్యమన్‌ టాండన్‌ 21-18, 14-21, 21-18తో రత్నజిత్‌ తమాంగ్‌ (నేపాల్‌)పై గెలిచాడు.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Paris - 5 December 2019
1. Protesters, including firefighters, marching
2. Various of protesters marching with flares
3. Police standing on guard
4. Protester breaking window
5. Various of protesters burning scooters and litter
6. Various of police standing amid smoke
7. Various of police and protesters clashing
8. Protester kicking tear gas canister
9. Various of protester playing saxophone
10. Various of heavy traffic in Paris following strike action
11. Various time-lapses of heavy traffic in Paris ++MUTE++
STORYLINE:
Police in Paris fired tear gas at demonstrators on Thursday as thousands marched nationwide in a strike over the government’s plan to overhaul the retirement system.
At least 90 people were arrested in Paris by evening, as the protests wound down.
Police said 65,000 people took to the streets of the French capital, and over 800,000 nationwide in often-tense demonstrations aimed at forcing President Emmanuel Macron to abandon pension reform.
The open-ended walkout by the country’s unions represents the biggest challenge to Macron since the yellow vest movement against economic inequality erupted a year ago.
Opponents fear the changes to how and when workers can retire will threaten the hard fought French way of life.
Macron himself remained “calm and determined” to push it through, according to a top presidential official.
In Paris, small groups of masked activists smashed store windows, set fires and hurled flares on the sidelines of a march that was otherwise peaceful.
Demonstrators also shot firecrackers at police in body armour.
Some journalists were mugged in the street.
The Louvre closed some of its galleries, and the Palace of Versailles shut down.
Subway stations across Paris closed their gates, high-speed TGV trains cancelled their runs, and nearly 20% of flights at Paris’ Orly Airport were reported grounded.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.