ETV Bharat / sports

షూటింగ్​ ప్రపంచకప్: సౌరభ్​, మనులకు రజతం

షూటింగ్​ ప్రపంచకప్​లో వెండి పతకం గెలిచారు భారత షూటర్లు సౌరభ్ చౌధరి, మను బాకర్. 10మీ.ల ఎయిర్ పిస్టోల్ మిక్స్​డ్ టీమ్ ఈవెంట్​లో రష్యా జోడీ చేతిలో ఓడారు.

Shooting World Cup
షూటింగ్​ ప్రపంచకప్​
author img

By

Published : Jun 26, 2021, 7:17 PM IST

Updated : Jun 26, 2021, 8:09 PM IST

టోక్యో ఒలింపిక్స్​కు ముందు జరిగిన ఐఎస్​ఎస్​ఎఫ్​ షూటింగ్ ప్రపంచకప్​లో సత్తా చాటారు భారత ద్వయం సౌరభ్ చౌధరి, మను బాకర్. క్రొయేషియాలో శనివారం జరిగిన 10మీ.ల ఎయిర్ పిస్టోల్ మిక్స్​డ్ టీమ్ ఈవెంట్​లో రజతం సాధించారు. రష్యా జోడీ విటలినా, ఆర్టెమ్ చేతిలో 12-16 తేడాతో ఓడారు. దీంతో వెండితో సరిపెట్టుకున్నారు.

Shooting World Cup
మను బాకర్, సౌరభ్ చౌధరి

ఈ రజతంతో భారత్​ పతకాల సంఖ్య మూడుకు చేరింది. అంతకుముందు పురుషుల 10మీ.ల ఎయిర్ పిస్టోల్​లో సౌరభ్​.. మహిళల టీమ్​ ఈవెంట్​ 10మీ.ల విభాగంలో దేస్వల్, రాహి సర్నోబత్​లతో కలిసి మను కాంస్యం సాధించారు.

ఇదీ చూడండి: గన్నులాంటి కన్నులున్న జున్నులాంటి పిల్ల!

Last Updated : Jun 26, 2021, 8:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.