ETV Bharat / sports

జడేజాకు 'అర్జున'- దీపా మాలిక్​కు 'ఖేల్​రత్న'! - విరాట్ కోహ్లీ

క్రికెటర్​ జడేజా అర్జున అవార్డుకు, పారా అథ్లెట్​ దీపా మాలిక్ ఖేల్​రత్న అవార్డుకు నామినేట్ అయ్యారు. జస్టిస్​ ముకుందం ఆధ్వర్యంలోని కమిటీ వీరి పేర్లను ప్రతిపాదించింది.

జడేజాకు 'అర్జున'.. దీపా మాలిక్​కు 'ఖేల్​రత్న'
author img

By

Published : Aug 17, 2019, 5:49 PM IST

Updated : Sep 27, 2019, 7:39 AM IST

క్రికెటర్​ రవీంద్ర జడేజాతో పాటు మరో 18 మంది క్రీడాకారులు అర్జున అవార్డుకు నామినేట్​ అయ్యారు. ప్రఖ్యాత రాజీవ్ గాంధీ ఖేల్​రత్న పురస్కారం కోసం పారా అథ్లెట్ దీపా మాలిక్​ పేరును ప్రతిపాదించింది జస్టిస్​ ముకుందం ఆధ్వర్యంలోని కమిటీ. బైచుంగ్ భూటియా, మేరీకోమ్ ఇందులో సభ్యులు.

ఇప్పటికే ఖేల్​రత్న కోసం రెజ్లర్​ బజరంగ్ పూనియా ఎంపికయ్యాడు.

రవీంద్ర జడేజా.. ఇప్పటి వరకు 156 వన్డేలు, 42 టీ20లు, 41 టెస్టుల్లో టీమిండియాకు ప్రాతినిధ్యం వహించాడు. ఈ ఫార్మాట్లలో వరుసగా 2128, 135, 1485 పరుగులు చేస్తూ, 178, 32, 192 వికెట్లు పడగొట్టాడు. ఇటీవలే జరిగిన ప్రపంచకప్​ సెమీస్ ఫైనల్లో అద్భుత ప్రదర్శనతో భారత్​ను గెలిపించినంత పనిచేశాడు. కానీ ఆ మ్యాచ్​లో న్యూజిలాండ్​ చేతిలో ఓటమి పాలైంది టీమిండియా.

దీపా మాలిక్.. 2016 పారా ఒలింపిక్స్​లోని షాట్​పుట్​ విభాగంలో వెండి పతకం సాధించింది.​ గతేడాది జరిగిన ఆసియా క్రీడల్లోని డిస్కస్​ త్రో, జావలిన్​ త్రో పోటీల్లో కాంస్యం గెల్చుకుంది.

గత సంవత్సరం, భారత్​ క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, వెయిట్​ లిఫ్టర్​ మీరాబాయి చాను ఖేల్​రత్న అవార్డు దక్కించుకున్నారు. ఈ పురస్కారాన్ని తొలిసారిగా భారత ప్రఖ్యాత చెస్ క్రీడాకారుడు విశ్వనాథన్ ఆనంద్ సొంతం చేసుకున్నాడు.​

ఇది చదవండి: రెజ్లర్​ బజరంగ్ పూనియాకు రాజీవ్ ఖేల్​రత్న

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social.
BROADCAST: Scheduled news bulletins only. Available worldwide excluding Japan, Germany, Austria, Switzerland, North America, Central America, South America and Caribbean. Access permitted in MENA for news channels or sports news programmes only. For broadcasters clients in Europe, Russia and CIS, MENA and Sub-Saharan Africa, China, India and Indian subcontinent, Australia and New Zealand, matches can be used after the end of the calendar day of the respective match (i.e. Wednesday 00:00CET for Tuesday matches, Saturday 00:00CET for Friday matches, Sunday 00:00CET for Saturday matches, etc.). For other broadcast clients in Asia and Pan-National news broadcasters, no use before Monday 00:00CET for weekend matches and Thursday 00:00CET for midweek matches.
DIGITAL: Available worldwide excluding Germany, Austria, Switzerland, North America, Central America, South America, Caribbean, India (and Indian subcontinent), Cambodia, Hong Kong, Indonesia, Japan, Malaysia, Philippines, Singapore, South and North Korea, Taiwan, Thailand and Vietnam. If using on digital or social channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies. Broadcasters with digital rights in their contracts may use clips on their own websites but no use before Monday 00:00CET for weekend matches and Thursday 00:00CET for midweek matches. Max use 3 minutes per matchday with a maximum use of 90 seconds per match. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Allianz Arena, Munich, Germany. 16th August 2019.
1. 00:00 SOUNDBITE (German): Robert Lewandowski, Bayern Munich striker:
+++PLEASE NOTE ROUGH TRANSLATIONS+++
"He's a great player and will provide us with many options. He's able to play in a number of positions. Getting an extra body in is also going to be a benefit, especially as we're going to be playing every few days. That can make the difference between winning things and not. We're looking forward to having him here. His style of play fits in well with us. I know him from the TV but I'm yet to come across him."
2. 00:42 SOUNDBITE (German): Robert Lewandowski, Bayern Munich striker:
+++PLEASE NOTE ROUGH TRANSLATIONS+++
He's shown his potential at both Liverpool and Barcelona. I don't think he'll need that much time to adapt to our system and ideas. I think he's the sort of player that can settle in without many problems."
3. 01:17 SOUNDBITE (German): Niklas Sule, Bayern Munich defender:
"He's a great player. I don't know him personally, but I know that he's an incredible footballer. He's certainly going to be a big help for us. His signing will do us the world of good as we don't have that many players at our disposal at the minute."
4. 01:40 SOUNDBITE (German): Karl-Heinz Rummenigge, FC Bayern Munich Chairman of the Executive Board:
+++PLEASE NOTE ROUGH TRANSLATIONS+++
"I can say that I was with Hasan (Salihamidzic) in Barcelona on Wednesday and that we were able to reach an agreement with both the club and the player. The player is due in Munich over the coming days – he'll be here by Sunday or Monday at the latest – to undergo his medical and sign the contract. "
5. 02:05 SOUNDBITE (German): Karl-Heinz Rummenigge, FC Bayern Munich Chairman of the Executive Board:
+++PLEASE NOTE ROUGH TRANSLATIONS+++
"I don't think his signing will start a domino effect as that will rely on Barcelona doing business. I would like to thank Barcelona. I have a good
relationship with their President and at the end of the day that's probably helped make this transfer a bit easier to complete. He's likely to be an important player for us, not just in terms of his name but also in terms of
his ability. He'll add another element to our attack. He will be joining us on a season-long loan and we'll have an option to make it permanent."
SOURCE: DFL Deutsche Fussball Liga e.V
DURATION: 02:40
STORYLINE:
Reaction after Bayern Munich reached an agreement to loan playmaker Philippe Coutinho to Bayern Munich.
The 27-year-old Coutinho was not included in the squad for the team's opener against Athletic Bilbao on Friday.
Coutinho failed to live up to expectations after joining Barcelona in 2017 for a club-record transfer from Liverpool worth 160 million euros (then $192 million).
The Brazil playmaker scored 21 goals in 75 appearances for the Catalan club but was criticized by fans for not playing his best in decisive games.
Last Updated : Sep 27, 2019, 7:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.