ETV Bharat / sports

ఆసియా ఛాంపియన్​షిప్​లో రవి దహియాకు స్వర్ణం - రవి దహియా ఆసియన్ ఛాంపియన్​షిప్​

ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్​ షిప్​లో భారత రెజ్లర్ రవి దహియా స్వర్ణం దక్కించుకున్నాడు. 57 కేజీల విభాగంలో అలిరెజాను ఓడించి బంగారు పతకం కైవసం చేసుకున్నాడు.

Ravi
రవి దహియా
author img

By

Published : Apr 17, 2021, 9:50 PM IST

ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్ షిప్​లో భారత రెజ్లర్ల జోరు కొనసాగుతోంది. తాజాగా పురుషుల 57 కేజీల విభాగంలో రవి కుమార్ దహియా స్వర్ణం దక్కించుకున్నాడు. శనివారం జరిగిన పోరులో అలిరెజా సర్లాక్​ను 9-4 తేడాతో ఓడించి బంగారు పతకం కైవసం చేసుకున్నాడు. గతేడాది ఛాంపియన్ షిప్​లోనూ స్వర్ణంతో మెరిశాడు రవి.

శుక్రవారం జరిగిన పోటీల్లో మహిళల విభాగంలో వినేశ్ ఫోగట్ స్వర్ణం సాధించింది. ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్​షిప్​లో తనకు ఇదే తొలి బంగారు పతకం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.