ETV Bharat / sports

'ఖేల్​రత్న అవార్డు నాకు దక్కిన అరుదైన గౌరవం'

రాజీవ్​గాంధీ ఖేల్​రత్న అవార్డుకు ఎంపికవ్వడం తనకు దక్కిన అరుదైన గౌరవంగా భావిస్తానంటోంది భారత మహిళా రెజ్లర్​ వినేశ్​ ఫొగాట్​. అత్యున్నత క్రీడా పురస్కారం తనను వరించడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేసింది.

Privileged: Vinesh Phogat on being named as Khel Ratna recipient
'ఖేల్​రత్నకు ఎంపికవ్వడం నాకు దక్కిన గౌరవం'
author img

By

Published : Aug 23, 2020, 9:38 AM IST

దేశ అత్యున్నత క్రీడా పురస్కారానికి ఎంపికవ్వడం తనకు దక్కిన అరుదైన గౌరవమని అంటోంది భారత మహిళా రెజ్లర్​ వినేశ్​​ ఫొగాట్​. ఈ అవార్డు తనను వరించడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని వెల్లడించింది.

  • ...in my journey as a wrestler. With the grace of god and all your good wishes, I hope to keep making our country proud on the international stage in the years to come! Thank you 😊🙏
    Jai Hind 🇮🇳

    — Vinesh Phogat (@Phogat_Vinesh) August 22, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"ఖేల్​రత్న అవార్డుకు ఎంపికవ్వడం నాకు దక్కిన గౌరవం. ఈ ప్రతిష్ఠాత్మక గుర్తింపు దక్కడం నాకెంతో ఆనందంగా ఉంది. ఇన్నేళ్లుగా నాకు మద్దతుగా నిలిచి నన్ను ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. దేవుని దయ, మీ ఆశీస్సులతో రాబోయే అంతర్జాతీయ వేదికలపై మన దేశం గర్వించేలా ప్రదర్శలు చేస్తానని ఆశిస్తున్నా. ధన్యవాదాలు. జైహింద్."

-వినేశ్​ ఫొగాట్​, భారత మహిళా రెజ్లర్

ఆగస్టు 19న హాకీ దిగ్గజం ధ్యాన్​ చంద్ జయంతి సందర్భంగా ఏటా జాతీయ క్రీడా దినోత్సవాన్ని జరుపుతోంది కేంద్ర ప్రభుత్వం. ఇందులో భాగంగా క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ చూపించిన ఆటగాళ్లకు జాతీయ క్రీడా పురస్కారాలైన రాజీవ్​గాంధీ ఖేల్​రత్న అవార్డు, అర్జున అవార్డు, ద్రోణాచార్య అవార్డు, ధ్యాన్​చంద్​ అవార్డులు ప్రకటిస్తారు. అదే రోజున రాష్ట్రపతి చేతుల మీదుగా గ్రహీతలకు పురస్కారాలను అందజేయనున్నారు. ​కరోనా కారణంగా ఈ వేడుక జరుగుతుందో లేదో అన్న అనుమానాలు రేకెత్తున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.