ETV Bharat / sports

olympic gold winner: బల్లెం వీరుడు నీరజ్ వేట.. మళ్లీ మొదలైంది

author img

By

Published : Oct 21, 2021, 8:21 AM IST

టోక్యో ఒలింపిక్స్​లో(neeraj chopra tokyo olympics) గోల్డ్​ మెడల్​ సాధించిన నీరజ్​ చోప్డా తిరిగి తన శిక్షణను ప్రారంభించాడు. తన(tokyo olympics gold medal india) ప్రయాణంలో అండగా నిలిచిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపాడు.

neera
నీరజ్​ చోప్డా

టోక్యో ఒలింపిక్స్​లో(neeraj chopra tokyo olympics) స్వర్ణం సాధించిన నీరజ్​ చోప్డా మళ్లీ బల్లెం పట్టాడు. ఈ మెగా క్రీడలు(Javelin thrower Chopra) ముగిసిన రెండు నెలల తర్వాత తన శిక్షణను తిరిగి ప్రారంభించాడు. 'మునపటిలాగానే అదే కసితో ఇప్పుడు సిద్ధమవుతున్నా' అంటూ తాను ట్రైనింగ్​ చేస్తున్న ఓ త్రో బ్యాక్​ ఫొటోను పోస్ట్​ చేశాడు. తన కెరీర్​లో అండగా నిలిచిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపాడు.

neeraj
నీరజ్​ చోప్డా

విశ్రాంతి తీసుకోవడం(Neeraj Chopra latest news) కోసం 2021 సీజన్​కు సంబంధించిన పోటీలకు దూరంగా ఉంటున్నట్లు ఇటీవల తెలిపిన నీరజ్​.. 2022 ఆసియా​, కామన్​వెల్త్​ గేమ్స్​ కోసం సన్నద్ధమవుతానని చెప్పాడు.

ఒలింపిక్స్​ జావెలిన్​ త్రోలో 87.58మీటర్ల(neeraj chopra record throw in olympics) దూరం విసిరి స్వర్ణంతో మెరిశాడు నీరజ్​. ​100 ఏళ్ల తర్వాత అథ్లెటిక్స్​లో గోల్డ్ మెడల్ గెలిచిన భారత క్రీడాకారుడిగా రికార్డు సృష్టించాడు.

ఇదీ చూడండి: పారిస్ ఒలింపిక్స్​లో నా కోచ్ ఆయనే: నీరజ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.