Mirabai Chanu: ఒలింపిక్స్ పతక విజేత, వెయిట్‌లిఫ్టర్ మీరాబాయ్ చాను స్వర్ణం గెలుచుకుంది. సింగపూర్ వేదికగా జరిగిన వెయిట్‌లిఫ్టింగ్ టోర్నీలో శుక్రవారం ఈ ఘనత సాధించింది. 55 కేజీల విభాగంలో తొలిసారిగా పోటీ పడిన చాను.. 191 కేజీలు (86 కిలోలు +105 కిలోలు) ఎత్తి విజేతగా నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో ఆస్ట్రేలియాకు చెందిన జెస్సికా సెవాస్టెన్కోస్ 167 కేజీ (77+90), మలేసియాకు చెందిన ఎల్లీ కెసాండ్రా ఎంగ్లీబెర్ట్ 165 కేజీ (75+90) నిలిచారు.
-
Six months of intense training and my never ending love for the sport continues to pay off as I qualify for the @CWG2022 🏋️♀️ I would like to extend my thanks to our @IndiaSports Weightlifting Federation of India @Media_SAI@OGQ_India & all the other stakeholders. 🙏#RoadToCWG22 pic.twitter.com/j7ojo14iHj
— Saikhom Mirabai Chanu (@mirabai_chanu) February 25, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">Six months of intense training and my never ending love for the sport continues to pay off as I qualify for the @CWG2022 🏋️♀️ I would like to extend my thanks to our @IndiaSports Weightlifting Federation of India @Media_SAI@OGQ_India & all the other stakeholders. 🙏#RoadToCWG22 pic.twitter.com/j7ojo14iHj
— Saikhom Mirabai Chanu (@mirabai_chanu) February 25, 2022Six months of intense training and my never ending love for the sport continues to pay off as I qualify for the @CWG2022 🏋️♀️ I would like to extend my thanks to our @IndiaSports Weightlifting Federation of India @Media_SAI@OGQ_India & all the other stakeholders. 🙏#RoadToCWG22 pic.twitter.com/j7ojo14iHj
— Saikhom Mirabai Chanu (@mirabai_chanu) February 25, 2022
కామన్వెల్త్కు అర్హత..
ఇప్పటికే 49 కిలోల విభాగంలో కామన్వెల్త్కు అర్హత సాధించిన చాను.. ఇప్పుడు 55 కిలోల కేటగిరీలో కూడా అర్హత సాధించింది. భారత్‌కు మరిన్ని స్వర్ణాలు అందించడమే లక్ష్యంగా చాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే కామన్వెల్త్ క్రీడల్లో ఈ విభాగంలోనే చాను పోటీ చేసే అవకాశం ఉంది.
ఇదీ చూడండి : దాదా-ద్రవిడ్‌పై వ్యాఖ్యలు.. సాహాకు బీసీసీఐ నోటీసులు!