ETV Bharat / sports

ఆసియన్ బాక్సింగ్ ఛాంపియన్​షిప్​లో భారత్ సత్తా - kavinder sing

రింగ్​లో భారత బాక్సర్లు అదరగొడుతున్నారు. ఆసియన్ బాక్సింగ్ ఛాంపియన్​షిప్​లో ఆరుగురు భారత బాక్సర్లు పసిడి పోరుకు అర్హత సాధించారు.

కవీందర్ సింగ్
author img

By

Published : Apr 26, 2019, 8:26 AM IST

ఆరుగురు భారత బాక్సర్లు ఆసియన్ ఛాంపియన్ షిఫ్ ఫైనల్స్​కు అర్హత సాధించారు. ఫైనల్లో పసిడి కోసం శుక్రవారం తుది పోరు జరుగనుంది. పురుషుల విభాగంలో అమిత్‌ పంఘల్‌ (52 కేజీలు), కవీందర్‌ సింగ్‌ (56 కేజీలు), ఆశిష్‌ కుమార్‌ (75 కేజీలు), దీపక్‌ సింగ్‌ (49 కేజీలు) తుదిపోరుకు అర్హత సాధించారు.

మహిళల విభాగంలో పూజా రాణి (81 కేజీలు), సిమ్రన్‌జిత్‌ కౌర్‌ (64 కేజీలు) ఫైనల్లోకి ప్రవేశించారు.

మహిళల విభాగంలో తెలంగాణ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ (51 కేజీలు), సరితా దేవి (60 కేజీలు), సోనియా చహల్‌ (57 కేజీలు), మనీషా మౌన్‌ (54 కేజీలు) పురుషుల విభాగంలో శివ థాపా (60 కేజీలు), ఆశిష్‌ (69 కేజీలు), సతీశ్‌ కుమార్‌ (ప్లస్‌ 91 కేజీలు) సెమీఫైనల్లో ఓటమిపాలై కాంస్య పతకాలు సాధించారు.

SNTV Daily Planning Update, 0000 GMT
Friday 26th April 2019
Here are the stories you can expect over the next few hours. All times are GMT.
SOCCER: Reaction after Getafe hold Real Madrid to draw in La Liga. Already running.
SPORT: Raheem Sterling picks up award for fight against racism as Alex Scott calls on more players to speak up. Already running.
GOLF (PGA): First round of the Zurich Classic of New Orleans, TPC Louisiana,  Avondale, Louisiana, USA. Expect at 0030.
GOLF (LPGA): First round action from the LPGA's Hugel-Air Premia LA Open. Expect at 0200.
ICE HOCKEY (NHL): Boston Bruins v. Columbus Blue Jackets, 2019 Stanley Cup Playoffs Second Round Game 1. Expect at 0400.
BASKETBALL (NBA): San Antonio Spurs v. Denver Nuggets, NBA Playoffs First Round, Game 6. Expect at 0430.
BASKETBALL (NBA): Reaction following San Antonio Spurs v. Denver Nuggets, NBA Playoffs First Round, Game 6. Expect at 0600.
BASEBALL (MLB): Los Angeles Angels v. New York Yankees. Expect at 0530.
ICE HOCKEY (NHL): St. Louis Blues v. Dallas Stars, 2019 Stanley Cup Playoffs Second Round Game 1. Expect at 0530.
For any editorial enquiries please email planning@sntv.com or contact the sportsdesk on +1 212 621 7415 between 0100 and 0600 GMT, or on +44 20 8233 5770 after 0600 GMT.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.