ETV Bharat / sports

ఐఓసీ సభ్యుడిగా నరిందర్ బత్రా - narinder batra

ఐఓసీ సభ్యుడిగా భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు నరిందర్ బత్రా ఎన్నికయ్యారు. మొత్తం 62 ఓట్లలో 58 ఓట్లు బత్రాకు పోలయ్యాయి.

ఐఓసీ
author img

By

Published : Jun 27, 2019, 8:10 AM IST

అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీలో(ఐఓసీ) సభ్యుడిగా భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్షుడు నరిందర్ బత్రా ఎన్నికయ్యాడు. మొత్తం 62 ఓట్లలో బత్రాకు 58 ఓట్లు పోలయ్యాయి. స్విట్జర్లాండ్​ లాసన్నేలో బుధవారం జరిగిన సమావేశంలో ఈ ఎన్నిక జరిగింది.

ఐఓఏ అధ్యక్షుడిగా ఉంటూ ఐఓసీ సభ్యుడిగా ఎన్నికైన మొదటి భారతీయుడిగా ఘనత సాధించాడు. బత్రా ఎన్నికతో ఐఓసీలో భారతీయుల సంఖ్య రెండుకు చేరుకుంది. రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్​పర్సన్ నీతూ అంబానీ 2016 నుంచి ఐఓసీ సభ్యురాలిగా కొనసాగుతున్నారు.

ఇంతకు ముందు మాజీ ఐఓఏ సెక్రటరీ జనరల్ రణ్​ధీర్ సింగ్ 2001 నుంచి 2014 వరకు ఐఓసీ సభ్యుడిగా సేవలందించాడు.

RESTRICTION SUMMARY: MUST CREDIT KVIA, NO ACCESS EL PASO, NO USE US BROADCAST NETWORKS
SHOTLIST:
++VIDEO AS INCOMING++
++COURTESY TAG ADDED AT SOURCE++
KVIA - MUST CREDIT KVIA, NO ACCESS EL PASO, NO USE US BROADCAST NETWORKS
El Paso, Texas - 25 June 2019
1. Various of migrants climbing border fence as agents look on
STORYLINE:
Video shot at the US-Mexico border in El Paso, Texas, shows migrants climbing a fence as US Border Patrol agents look on.
The video was shot on Tuesday by KVIA-TV in El Paso's Lower Valley.
Five migrants are seen on the video scaling the border fence, while two border agents and another man watch them.
It's unclear whether the migrants were climbing toward the US or Mexico side of the border.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.