ETV Bharat / sports

కరోనా దెబ్బకు షూటింగ్ ప్రపంచకప్ రద్దు

author img

By

Published : Apr 6, 2020, 7:10 PM IST

దిల్లీలో జరగాల్సిన షూటింగ్ ప్రపంచకప్​.. కరోనా దెబ్బకు బలైంది. ఈ మేరకు ఐఎస్​ఎస్ఎఫ్ ప్రకటన విడుదల చేసింది.

కరోనా దెబ్బకు మరో కీలక టోర్నీ రద్దు
కరోనా దెబ్బకు షూటింగ్ ప్రపంచకప్ రద్దు

గత నెలలో దిల్లీ వేదికగా షూటింగ్ ప్రపంచకప్ జరగాల్సింది. కానీ కరోనా ప్రభావం వల్ల మే నెలకు వాయిదా వేశారు.​ ప్రస్తుతం ఈ వైరస్​ వ్యాప్తి తీవ్రమవుతున్న నేపథ్యంలో టోర్నీని పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది అంతర్జాతీయ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్(ఐఎస్ఎస్ఎఫ్).

"కరోనా తీవ్రత వల్ల, న్యూదిల్లీ నిర్వహక కమిటీ ఒత్తిడి మేరకు రైఫిల్/పిస్టోల్, షాట్​గన్ ప్రపంచకప్​ను రద్దు చేస్తున్నాం. ఈ రెండు టోర్నీలు దిల్లీ వేదికగా జరగాల్సింది" -ఐఎస్ఎస్ఎఫ్ ప్రకటన

ఈ టోర్నీని తొలుత రెండు భాగాలుగా నిర్వహించాలని అనుకున్నారు. రైఫిల్/పిస్టోల్ పోటీల్ని మే 5-12 మధ్య, షాట్​గన్ టోర్నీని జూన్ 2-9 మధ్య జరపాలని భావించారు. అయితే ప్రస్తుత పరిస్థితుల వల్ల ఐఎస్​ఎస్ఎఫ్ రద్దుకే మొగ్గు చూపింది.

shooting Word Cup cancelled due to COVID-19
కరోనా వల్ల షూటింగ్ ప్రపంచకప్​ రద్దు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.