ETV Bharat / sports

ఆటలోనే కాదు రాతలోనూ బ్రాయంట్ ప్రతిభావంతుడే - NBA STAR BRYANT

అకాల మరణం చెందిన కోబ్​ బ్రాయంట్.. ఆటతోనే కాకుండా రచయితగానూ పేరు సంపాదించాడు. 'డియర్ బాస్కెట్​బాల్' అనే పద్యానికిగానూ 2018లో ఆస్కార్ అవార్డును సొంతం చేసుకున్నాడు.

ఆటలోనే కాదు రాతలోనూ బ్రాయంట్ ప్రతిభావంతుడే
కోబ్​ బ్రాయంట్
author img

By

Published : Jan 27, 2020, 12:12 PM IST

Updated : Feb 28, 2020, 3:05 AM IST

దిగ్గజ అమెరికన్ బాస్కెట్​బాల్ ప్లేయర్ కోబ్ బ్రాయంట్.. ఆదివారం లాస్ ఏంజిల్స్​లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందాడు. ఇతడితో ప్రయాణిస్తున్న కూతురు గియానా, మరో ఏడుగురు అక్కడికక్కడే మరణించారు. కోబ్ మరణం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానుల్ని శోకసంద్రంలో ముంచేసింది. వారితో పాటే పలువురు ప్రముఖులు సోషల్ మీడియాలో అతడికి సంతాపం తెలుపుతున్నారు.

బాస్కెట్‌బాల్‌ చరిత్రలో ఎన్నో రికార్డులు సృష్టించుకున్న బ్రాయంట్​లో ఓ రచయిత కూడా ఉన్నాడు. 2015లో రిటైర్మెంట్​ తీసుకున్న తర్వాత.. గ్లెన్ కేన్-జాన్ విలియమ్స్​లతో కలిసి ఓ లఘు చిత్రం కోసం 'డియర్ బాస్కెట్​బాల్' అనే పద్యం రాశాడు కోబ్. 2018లో ఉత్తమ యానిమేటడ్ షార్ట్ ఫిల్మ్ విభాగంలో ఆస్కార్ అవార్డును సొంతం చేసుకుందిది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">
  • " class="align-text-top noRightClick twitterSection" data="">

బ్రాయంట్.. తన కెరీర్​లో ఏకంగా ఐదుసార్లు ఎన్‌బీఏ ఛాంపియన్‌గా నిలిచాడు. రెండుసార్లు(2008, 2012) ఒలింపిక్‌ స్వర్ణాన్ని గెల్చుకున్నాడు.

ఇది చదవండి: బ్రాయాంట్​ మృతి: ట్రంప్, ఒబామా, కోహ్లీ, రొనాల్డో నివాళి

RESTRICTION SUMMARY: MUST CREDIT ORANGE COAST COLLEGE; 14 DAYS NEWS USE ONLY; NO ARCHIVING; NO LICENSING
SHOTLIST:
ORANGE COAST COLLEGE HANDOUT - MUST CREDIT; 14 DAYS NEWS USE ONLY; NO ARCHIVING; NO LICENSING
Location and date unknown
1. STILL (2x, alternate sizing) shows Orange Coast College head baseball coach John Altobelli
2. STILL shows Orange Coast College head baseball coach John Altobelli
STORYLINE:
John Altobelli, the longtime baseball coach at Orange Coast College, was killed along with his wife and daughter in Sunday's helicopter crash that also took the lives of basketball legend Kobe Bryant and his daughter, Gianna.
Altobelli, 56, died along with his wife, Keri, and daughter, Alyssa, who was about 13 and played on the same basketball team as Bryant's daughter.
John Altobelli spent 27 seasons as coach at the community college in Costa Mesa, California.
The team won a state championship last year and Altobelli was named national coach of the year.
He led the team to more than 700 victories and four state titles.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Feb 28, 2020, 3:05 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.