ETV Bharat / sports

కరోనా ఎఫెక్ట్​.. ప్రపంచకప్​ టోర్నీ రద్దు

author img

By

Published : Apr 27, 2021, 9:48 AM IST

అజర్​బైజాన్​లోని బాకు వేదికగా జరగాల్సిన షూటింగ్​ ప్రపంచకప్​ రద్దు అయ్యింది. తమ దేశంలో కరోనా కేసులు నానాటికి పెరుగుతోన్న కారణంగా టోర్నీని రద్దు చేయాలని భావించినట్లు ఆ దేశ షూటింగ్​ సమాఖ్య(ఏఎస్​ఎఫ్​) వెల్లడించింది.

Blow for Indian shooters as Baku World Cup cancelled
కరోనా ఎఫెక్ట్​.. ప్రపంచకప్​ టోర్నీ రద్దు

కరోనా కారణంగా అజర్​బైజాన్​లోని బాకులో జరగాల్సిన షూటింగ్​ ప్రపంచకప్​ రద్దైంది. టోక్యో ఒలింపిక్స్​కు అర్హత సాధించిన షూటర్లను మంచి సన్నాహకంగా భావించిన ఈ టోర్నీ జూన్​ 21 నుంచి జులై 2 వరకు జరగాల్సి ఉంది.

దేశంలో వైరస్ కేసులు పెరుగుతోన్న క్రమంలో షూటింగ్​ ప్రపంచకప్​ను నిర్వహించడం సురక్షితం కాదని అజర్​బైజాన్ షూటింగ్ సమాఖ్యా(ఏఎస్​ఎఫ్​) నిర్ణయించింది. ఇదే విషయాన్ని అంతర్జాతీయ షూటింగ్​ సమాఖ్య(ఐఎస్​ఎస్​ఎఫ్​)కు వెల్లడించింది.

ఇదీ చూడండి.. ఆర్చరీ ప్రపంచకప్​: స్వర్ణాలతో మెరిసిన దాస్, దీపిక

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.