ETV Bharat / sports

Asian Games 2023 India : భారత్​ ఖాతాలో మరో 'పసిడి'.. మనోళ్ల​ పతకాల వేట కంటిన్యూ - 2023 ఆసియా క్రీడల్లో భారత్ గోల్డ్ మెడల్స్

Asian Games 2023 India : 2023 ఆసియా గేమ్స్​లో భారత్ పతకాల వేట కొనసాగుతోంది. ఇప్పటికే భారత్ ఖాతాలో 5 స్వర్ణ పతకాలు ఉండగా.. తాజాగా గురువారం మరో పతకం వచ్చి చేరింది.

Asian Games 2023 India
Asian Games 2023 India
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 28, 2023, 8:44 AM IST

Updated : Sep 28, 2023, 11:45 AM IST

Asian Games 2023 India : 2023 ఆసియా గేమ్స్​లో భారత్ ఖాతాలో మరో స్వర్ణ పతకం చేరింది. 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ టీమ్‌ ఈవెంట్​లో పురుషుల విభాగం.. సరబ్​జోత్, శివ నర్వాల్, అర్జున్ సింగ్ త్రయం గోల్డ్​ మెడల్​ సాధించింది. దీంతో భారత్​ 6 పసిడి పతకాలను గెలిచింది. ఇక వుషూ కేజీల పోటీల్లో భారత క్రీడాకారిని రోషిబినా దేవి సిల్వర్​ మెడల్​ దక్కించుకంది. మొత్తం 24 మెడల్స్​తో భారత్.. పతకాల పట్టికలో భారత్ ఐదో స్థానానికి ఎగబాకింది.

2023 ఆసియా క్రీడల్లో భారత్ పతకాలు..

  • స్వర్ణం.. 6
  • రజతం.. 8
  • కాంస్యం.. 10
  • మొత్తం.. 24
    • REMARKABLE ROSHIBINA🥈🌟

      Roshibina won a sparkling Silver medal in the Wushu women’s 60 kg category at the #AsianGames2022

      Interestingly, Roshibina upgraded the color of her medal from bronze, which she won in 2018, Jakarta AG, to Silver this time.🔥🫡

      Kudos, champ!… pic.twitter.com/5uygAMK8Ta

      — SAI Media (@Media_SAI) September 28, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
    • #WATCH | Roshibina Devi Naorem wins Silver medal in the Wushu women’s 60 kg category at the 19th Asian Games in Hangzhou

      "I am feeling good about winning the silver medal but I am also a little sad about not being able to bag a gold medal," she says. pic.twitter.com/jMDFHvo5tK

      — ANI (@ANI) September 28, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Last Updated : Sep 28, 2023, 11:45 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.