AFC Women's Asian cup: ఏఎఫ్‌సీ మహిళల ఫుట్‌బాల్ ఆసియా కప్‌లో కరోనా కలకలం రేపుతోంది. నేడు గ్రూప్-ఏలో ఉన్న భారత్-చైనీస్ తైపీతో జరుగుతోన్న మ్యాచ్‌ను అర్థాంతరంగా నిలిపివేశారు.
భారత అమ్మాయిల జట్టులో 13మందికి కరోనా పాజిటివ్‌గా తేలడమే ఇందుకు కారణం. ఈ విషయాన్ని ఏఏఫ్సీ అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం బాధితులందరినీ ఐసోలేషన్‌లో ఉంచి మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించింది.
ఇదీ చూడండి: IND VS SA: డికాక్ సూపర్ సెంచరీ.. టీమ్ఇండియా లక్ష్యం ఎంతంటే?