ETV Bharat / sports

ఫుట్​బాల్ ప్లేయర్​కు అనారోగ్యం​.. అండగా క్రీడాశాఖ

కొద్దికాలంగా మూత్ర పిండాల సమస్యతో బాధపడుతున్న భారత యువ ఫుట్​బాలర్ రామానందకు రూ.5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించింది క్రీడా మంత్రిత్వ శాఖ.

ఫుట్​బాల్ ప్లేయర్​కు అనారోగ్యం​.. అండగా క్రీడాశాఖ
Sports Ministry sanctions Rs 5 lakh for ailing junior footballer Ramananda
author img

By

Published : Sep 10, 2020, 10:23 AM IST

Updated : Sep 10, 2020, 11:42 AM IST

మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్న భారత యువ ఫుట్​బాల్ ప్లేయర్ రామానంద నింగ్​కు.. క్రీడా మంత్రిత్వ శాఖ రూ.5లక్షలు ఆర్థిక సాయం చేసింది. పండిట్​ దీనదయాల్ ఉపాధ్యాయ జాతీయ సంక్షేమ నిధి కింద వాటిని అందజేసింది. ఈ విషయాన్ని కేంద్ర క్రీడా మంత్రి కిరణ్ రిజిజు ట్వీట్ చేశారు.

రిక్షావాలా కుమారుడైన రామానంద.. ప్రస్తుతం మణిపుర్​లోని షీజా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని చూపు కూడా మసకబారుతున్నట్లు వైద్యులు తెలిపారు. 2017లో గౌహతిలో జరిగిన అండర్​-17 ఆసియా ఛాంపియన్​షిప్​లో.. రామానంద భారత్​కు ప్రాతినిధ్యం వహించాడు.

Last Updated : Sep 10, 2020, 11:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.