ETV Bharat / sports

గాల్లోకి లేచిందని వదిలేశాడు కానీ.. - ఫుట్​బాల్

మెక్సికోలో జరిగిన అండర్-17 ఫుట్​బాల్​ మ్యాచ్​లో విచిత్రమైన పెనాల్టీ కొట్టాడు డీగో అనే ఆటగాడు. పోల్​కి తగిలి గాల్లోకి లేచిన బంతి అనూహ్యంగా గోల్​ పోస్టులోకి దూసుకొచ్చింది.

పెనాల్టీ కిక్
author img

By

Published : Apr 9, 2019, 1:22 PM IST

ఫుట్​బాల్​లో పెనాల్టీ షూటౌట్ల గురించి వినే ఉంటారు. నిర్ణీత సమయంలో.. స్కోరు సమమైతే ఇరు జట్లకూ చెరో 5 పెనాల్టీ షూటౌట్లకి అవకాశం ఇస్తారు. తాజాగా మెక్సికోలో జరిగిన ఓ అండర్​-17 మ్యాచ్​లో విచిత్రమైన పెనాల్టీ కిక్ కొట్టాడు డీగో అనే ఆటగాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

పెనాల్టీ కిక్

డీగో పెనాల్టీ షాట్ కొట్టగానే రివ్వున వెళ్లిన బంతి గోల్​ పోల్​కి తగిలి గాల్లో లేచింది. ఇంకేముంది గోల్ మిస్​ అయిందని అందరూ అనుకున్నారు. విచిత్రంగా గాల్లో లేచిన బంతి ఒక్కసారిగా​ గోల్​పోస్టులోకి దూసుకొచ్చింది. గోల్​కీపర్​ కూడా ఈ విషయం గమనించలేదు. ఈ మ్యాచ్​లో డీగో జట్టు 6-1 తేడాతో గెలిచింది.

ఇది చదవండి: 'సింగపూర్​ ఓపెన్'పైనే భారత షట్లర్ల ఆశలు ​

RESTRICTION SUMMARY: NO ACCESS THAILAND
SHOTLIST:
TPBS - NO ACCESS THAILAND
Chonburi – 8 April 2019
1. Various of suspect arriving at the police station wearing a mask
2. Close of a brick as evidence
3. Suspect carrying out a reenactment of the crime
4. Various of police interviewing suspect
5. Various of police information board with pictures of island and crime location caught on CCTV camera
STORYLINE:
A man was arrested by Thai police on suspicion of rape and murder of a German tourist on the island of Koh Sichang in the Gulf of Thailand.
Thai police said the victim was approached and attacked by Ronnakorn Romruen, a native of the small island, while she was traveling on her rental motorbike.
Ronnakorn was tracked down and arrested on April 8 through a series of CCTV images.
The suspect, who operates a trash collecting boat, admitted to the crimes and said to have used drugs before the incident.
The body of the 27-year-old German tourist with injuries on head and legs were found hidden under rocks and a pile of leaves on the island on April 7.  
Koh Sichang is a popular weekend tourist destination for both locals and foreigners with a population of only 5,000 people.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.