మయన్మార్‌తో హోరాహోరీగా సాగిన ఫుట్‌బాల్ మ్యాచ్‌ను భారత్ డ్రాగా ముగించింది. ఆట గెలిస్తే ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ మూడో దశకు చేరుకునే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయింది భారత జట్టు. ఫలితంగా టోర్నీ నుంచి నిష్క్రమించింది.
- గ్రూప్-ఎ లో మొదటి స్థానంలో నిలిస్తే భారత్ ముందంజ వేసేది. అయితే గ్రూప్ దశలో ఆడిన 3 మ్యాచ్‌లలో కలిపి 7 పాయింట్లతో నిలిచాయి భారత్, మయన్మార్. పాయింట్లు సమంగా ఉన్నా గోల్స్ పరంగా మయన్మార్ అగ్రస్థానం కైవసం చేసుకుంది.
మయన్మార్ - భారత్ మ్యాచ్‌లో మన ఆటగాళ్లు సంధ్య రంగనాథన్, సంజు, రత్నబాల ఒక్కో గోల్ చేశారు. మయన్మార్ తరఫున విన్ టున్ హ్యాట్రిక్ గోల్స్ సాధించింది.
-
FULL TIME! So close yet so far! 😥
— Indian Football Team (@IndianFootball) April 9, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Despite the draw, India bow out of the Olympic Qualifiers Round 2 on goal difference, with their standing at +4 as compared to Myanmar's +8.
FT score: 🇲🇲 3-3 🇮🇳 #IndianFootball #BackTheBlue #ShePower #MYAIND pic.twitter.com/hWkgYZaVqu
">FULL TIME! So close yet so far! 😥
— Indian Football Team (@IndianFootball) April 9, 2019
Despite the draw, India bow out of the Olympic Qualifiers Round 2 on goal difference, with their standing at +4 as compared to Myanmar's +8.
FT score: 🇲🇲 3-3 🇮🇳 #IndianFootball #BackTheBlue #ShePower #MYAIND pic.twitter.com/hWkgYZaVquFULL TIME! So close yet so far! 😥