ఫిఫా ప్రపంచకప్ క్వాలిఫయర్స్‌లో విజయం కోసం ఎదురుచూస్తూనే ఉంది భారత్. ఖతార్ లాంటి పెద్ద జట్టును నిలువరించిన టీమిండియా బలహీన బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేక డ్రాతో సరిపెట్టుకుంది.
మంగళవారం బంగ్లాతో జరిగిన మ్యాచ్‌లో 1-1 తేడాతో డ్రాగా ముగించింది భారత్. 42వ నిమిషంలోనే సాద్ ఉద్దీన్ గోల్ కొట్టి బంగ్లాను ఆధిక్యంలో నిలిపాడు. స్కోరు సమం చేయడానికి టీమిండియా ఎన్నోసార్లు ప్రయత్నం చేసి విఫలమైంది. చివరికి 88వ నిమిషంలో ఆదిల్ ఖాన్ గోల్ కొట్టి భారత్‌ను పరాజయం నుంచి తప్పించాడు.
-
FULL TIME!
— Indian Football Team (@IndianFootball) October 15, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
A tightly fought encounter comes to an end as both sides head back into the tunnel on level terms.
🇮🇳 1-1 🇧🇩#INDBAN ⚔ #WCQ 🏆 #BackTheBlue 💙 #BlueTigers 🐯 #IndianFootball ⚽ pic.twitter.com/SqmlQEIqTJ
">FULL TIME!
— Indian Football Team (@IndianFootball) October 15, 2019
A tightly fought encounter comes to an end as both sides head back into the tunnel on level terms.
🇮🇳 1-1 🇧🇩#INDBAN ⚔ #WCQ 🏆 #BackTheBlue 💙 #BlueTigers 🐯 #IndianFootball ⚽ pic.twitter.com/SqmlQEIqTJFULL TIME!
— Indian Football Team (@IndianFootball) October 15, 2019
A tightly fought encounter comes to an end as both sides head back into the tunnel on level terms.
🇮🇳 1-1 🇧🇩#INDBAN ⚔ #WCQ 🏆 #BackTheBlue 💙 #BlueTigers 🐯 #IndianFootball ⚽ pic.twitter.com/SqmlQEIqTJ
కచ్చితంగా గెలుస్తుందనుకున్న మ్యాచ్‌ను డ్రాతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది భారత్. క్వాలిఫయర్స్ తొలి మ్యాచ్‌లో 1-2 తేడాతో ఒమన్ చేతిలో ఓడింది టీమిండియా. ఖతార్‌తో మ్యాచ్‌ను 0-0తో డ్రాగా ముగించింది.
ఇదీ చదవండి: క్రిస్టియానో రొనాల్డో ఖాతాలో 700 గోల్స్