ETV Bharat / sports

భార్యతో కలిసి రొమాంటిక్​ స్టెప్పులేసిన కృనాల్​ - కృనాల్​ పాండ్య

టీమ్​ఇండియా క్రికెటర్​ కృనాల్​ పాండ్యా, పంఖూరి శర్మ దంపతులు ఓ సూపర్​ హిట్​ సాంగ్​కు రొమాంటిక్​ స్టెప్పులు వేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్​గా మారింది.

krunal
కృనాల్​
author img

By

Published : Aug 19, 2021, 9:02 PM IST

ఖాళీ దొరికినప్పుడల్లా భార్యతో కలిసి సరదాగా గడపడం, డ్యాన్స్​ చేయడం వంటివి చేస్తూ వాటిని సోషల్​మీడియాలో పోస్ట్​ చేస్తుంటాడు టీమ్ఇండియా క్రికెటర్​ కృనాల్​ పాండ్యా. ఇటీవల శ్రీలంక సిరీస్​ ఆడిన పాండ్యా.. ప్రస్తుతం అతడి భార్య పంఖూరి శర్మతో కలిసి జాలీగా గడుపుతున్నాడు. ఈ క్రమంలోనే ఈ జంట టెర్రస్​పై సూపర్​హిట్​ సాంగ్​ 'లెవిటేటింగ్'కు రొమాంటిక్​గా స్టెప్పులు​ వేశారు.

దీనికి సంబంధించిన వీడియోను పంఖూరి ఇన్​స్టాలో పోస్ట్​ చేయగా వైరల్​గా మారింది. అభిమానులు విపరీతంగా లైక్స్​, కామెంట్స్​ పెడుతున్నారు. హార్దిక్​ పాండ్యా-నటాషా జోడీ కూడా హార్ట్​ ఎమోజీలను కామెంట్​గా పెట్టారు. ఆ వీడియోను మీరూ చూసేయండి..

కృనాల్​.. దుబాయ్​ వేదికగా సెప్టెంబరు 19నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్​ 14వ సీజన్​ రెండో దశకు సిద్ధమవుతున్నాడు. ముంబయి ఇండియన్స్​కు ఇతడు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

ఇదీ చూడండి: కృనాల్​ గొంతు నొప్పి అని చెప్పినా.. పట్టించుకోలేదట!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.