ETV Bharat / sports

Cricket: ఒకే పేరుతో ఇద్దరు క్రికెటర్లు.. ఒక్కటే టెస్టు ఆడారు! - world test championship

క్రికెట్​లో ఎన్నో ఆసక్తికర సంఘటనలు ఉన్నాయి. వాటిలో ఇది కూడా ఒకటి. ఒకే పేరు కలిగి ఉన్న ఇద్దర భారత క్రికెటర్లు.. విచిత్రంగా జాతీయ జట్టు తరఫున ఒక్కటే టెస్టు ఆడారు. ఇంతకీ ఆ క్రికెటర్లు ఎవరు?

Cricket Facts
క్రికెట్
author img

By

Published : Jun 4, 2021, 9:30 AM IST

Updated : Jun 4, 2021, 9:46 AM IST

టీమ్​ఇండియా వన్డే స్పెషలిస్ట్.. రాబిన్ సింగ్​ తన కెరీర్​లో కేవలం ఒకే ఒక్క టెస్టు మాత్రమే ఆడాడు. 1998లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్​లో పాల్గొన్నాడు.

అయితే ఇతడి పేరుతో ఉన్న మరో క్రికెటర్ రాబిన్ సింగ్ జూనియర్ కూడా.. మన దేశం తరఫున ఒక్కటే టెస్టు ఆడటం విశేషం. 1999లో టీమ్​ఇండియా- న్యూజిలాండ్​ పోరులో ఇతడు పాల్గొన్నాడు.

ఇవీ చదవండి:

Last Updated : Jun 4, 2021, 9:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.