ETV Bharat / sports

గుజరాత్​ టైటాన్స్​కు ఘనస్వాగతం.. సత్కరించిన సీఎం - ఐపీఎల్ 2022 గుజరాత్ టైటాన్స్

IPL 2022 Gujarat titans: ఐపీఎల్ 2022 విజేతగా నిలిచిన గుజరాత్​ టైటాన్స్​కు​ అహ్మదాబాద్‌లో ఘన స్వాగతం దక్కింది. కోచ్‌ ఆశిష్‌ నెహ్రా, కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య, ఇతర టీమ్‌ సభ్యులందరినీ గుజరాత్‌ సీఎం భూపేంద్రభాయ్‌ పటేల్‌ సన్మానించారు.

gujarat titans road show
గుజరాత్​ టైటాన్స్​
author img

By

Published : May 30, 2022, 9:46 PM IST

IPL 2022 Gujarat titans: ఐపీఎల్ 2022 సీజన్​లో విజేతగా నిలిచిన గుజరాత్​ టైటాన్స్​ అహ్మదాబాద్‌లో ఘన స్వాగతం లభించింది. కోచ్‌ ఆశిష్‌ నెహ్రా, కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య, ఇతర టీమ్‌ సభ్యులందరినీ గుజరాత్‌ సీఎం భూపేంద్రభాయ్‌ పటేల్‌ సన్మానించారు. టీమ్ సభ్యులతో ఓపెన్‌ టాప్‌ బస్సులో ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా వేల మంది అభిమానులు వీధుల్లోకి వచ్చి టీమ్‌ను అభినందించారు. ఉస్మాన్‌పురా రివర్‌ఫ్రంట్‌ దగ్గర ప్రారంభమై విశ్వకుంజ్‌ రివర్‌ఫ్రంట్‌ దగ్గర ఈ బస్‌ పరేడ్‌ ముగిసింది.

  • IPL-2022 માં વિજેતા ‘ગુજરાત ટાઇટન્સ’ના ખેલાડીઓને મળી તેમની સાથે વાર્તાલાપનો અવસર ખૂબ મજાનો બની રહ્યો. ટીમના બધા જ ખેલાડીઓના હસ્તાક્ષર કરેલ બેટ તેમણે મને આપ્યું છે, જેનું ઓક્શન કરીને તેમાંથી થનાર આવક રાજ્યની દીકરીઓના શિક્ષણ માટે વાપરવામાં આવશે. સૌ ખેલાડીઓને ખૂબ-ખૂબ અભિનંદન. pic.twitter.com/gxXYycIO0l

    — Bhupendra Patel (@Bhupendrapbjp) May 30, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ప్లేయర్స్‌ బస్సుపై ఊరేగుతుండగా.. ఫ్లైఓవర్లపై నుంచి కొందరు అభిమానులు పూల వర్షం కురిపించారు. దీనికి సంబంధించిన వీడియోను శుభ్‌మన్‌ గిల్‌ సోషల్​మీడియాలో షేర్‌ చేశాడు. ఈ సీజన్‌లో తన సొంతగ్రౌండ్‌లో ఒకటే మ్యాచ్‌ ఆడిన ఆ టీమ్‌.. అందులో విజయం సాధించి ట్రోఫీ గెలుచుకోవడం విశేషం. టీమ్‌ ఊరేగింపు సందర్భంగా గుజరాతీ సాంప్రదాయ మేళతాళాలు, నృత్యాలు ఆకట్టుకున్నాయి.

ఇదీ చూడండి: లవ్​స్టోరీ సక్సెస్​.. పెళ్లి చేసుకున్న ఇద్దరు 'మహిళా క్రికెటర్లు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.