ETV Bharat / sports

టీమ్ ఇండియా కొత్త జెర్సీ వచ్చేసింది.. - టీమ్​ ఇండియా కొత్త జెర్సీ

Team India New Jersey : టీమ్​ ఇండియా జెర్సీలో మార్పులు చేసింది బీసీసీఐ. తాజాగా కొత్త జెర్సీ పొటోలను విడుదల చేసింది. మునుపటి దాని కంటే జెర్సీ లేత నీలి రంగులో ఉంది.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Sep 18, 2022, 9:01 PM IST

Team India New Jersey : టీమ్​ ఇండియా కొత్త జెర్సీని విడుదల చేసింది. వచ్చే వరల్డ్​ కప్​ను దృష్టిలో ఉంచుకుని జెర్సీకి ఈ మార్పులు చేసింది. ఈ జెర్సీలోనే ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికాతో జరిగే సిరీస్​లలో మ్యాచ్​లు ఆడనుంది టీమ్​ ఇండియా. అభిమానుల కోరిక మేరకు లైట్ బ్లూ జెర్సీని తీసుకొచ్చినట్లు బీసీసీఐ వెల్లడించింది.

ప్రస్తుతం బీసీసీఐ రివీల్ చేసిన జెర్సీ అంతకముందు దాని కంటే లైట్​ కలర్​లో ఉంది. అయితే ఇదివరకే.. కొత్త జెర్సీని తీసుకువస్తామని బీసీసీఐ తెలిపింది. దీని కోసం అభిమానులు ఎన్నో రోజుల నుంచి వేచి చూస్తున్నారు. కొత్త జెర్సీని బీసీసీఐ విడుదల చేయడం వల్ల వారి ఎదురు చూపులకు తెరపడినట్లయింది. 2007 టీ20 వరల్డ్​ కప్​ సమయంలో ఉన్న జెర్సీకి దగ్గరగా ఉంది. అయితే ఎంపీఎల్​ స్పాన్సర్​గా ఉన్న 2020 నుంచి జెర్సీ మార్చడం ఇది మూడోసారి.

ఇవీ చదవండి: 'సిరాజ్​ ఏం పాపం చేశాడు'.. బీసీసీఐపై నెటిజన్లు ఫుల్​ ఫైర్​!

ఓపెనర్​గా కోహ్లీ కంటే అతడికే సత్తా ఎక్కువ: గౌతమ్​ గంభీర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.