ETV Bharat / sports

అగ్రస్థానంలోనే సూర్య.. ఈ సారి కోహ్లీ ర్యాంక్​ ఎంతంటే? - టీ20 ప్రపంచకప్​ టీ20 ర్యాంకింగ్స్​

ఐసీసీ తాజాగా టీ20 ర్యాంకింగ్స్​ను ప్రకటించింది. సూపర్​ ఫామ్​లో ఉన్న సూర్యకుమార్ యాదవ్​ మళ్లీ అగ్రస్థానంలోనే కొనసాగాడు. మరి కోహ్లీ ర్యాంక్​ ఎంతంటే?

surya kohli t20 rankings
కోహ్లీ సూర్య టీ20 ర్యాంకింగ్స్​
author img

By

Published : Nov 9, 2022, 2:16 PM IST

టీ20 ప్రపంచకప్‌లో అద్భుత ఫామ్‌తో అదరగొడుతున్న సూర్యకుమార్‌ యాదవ్‌ ఐసీసీ టీ20 బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని నిలుపుకున్నాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో 5 మ్యాచ్‌ల్లో సూర్యకుమార్‌ 225 పరుగుల చేశాడు. దాదాపు 200 స్ట్రైక్​ రేట్‌తో పరుగుల వరద పారిస్తున్నాడు. ప్రస్తుతం సూర్యకుమార్‌ యాదవ్‌ ఖాతాలో 869 పాయింట్లు ఉన్నాయి.

పాకిస్తాన్‌ ఓపెనర్‌ రిజ్వాన్‌ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. విరాట్‌ కోహ్లీ 11వ ర్యాంక్‌లో, రోహిత్‌శర్మ 18వ ర్యాంక్‌లో ఉన్నారు. బంగ్లాదేశ్‌, జింబాబ్వేపై అర్థశతకాలు చేసిన కేఎల్​ రాహుల్‌ ఐదు స్థానాలు ఎగబాకి 16వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. టీ20 బౌలర్ల ర్యాంకింగ్స్‌లో భారత పేసర్‌ అర్షదీప్‌ సింగ్‌ కెరీర్‌లోనే అత్యుత్తమంగా 23వ స్థానానికి చేరుకున్నాడు. ఆఫ్‌ స్పిన్నర్‌ అశ్విన్‌ 5 స్థానాలు ఎగబాకి 13వ ర్యాంక్‌కు ఎగబాకాడు.

ఇదీ చూడండి: T20 worldcup: ఇంగ్లాండ్​పై టీమ్​ఇండియాదే పైచేయి.. ఈ రికార్డులు తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.