టీ20 ప్రపంచకప్(t20 worldcup 2021)లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘోర పరాభవం ఎదుర్కొంది టీమ్ఇండియా. దీంతో జట్టుపైన తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా భారత పేసర్ మహ్మద్ షమీ(mohammed shami news)పై కొందరు నెటిజన్లు విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ ఓటమికి కారణం షమీ అంటూ కామెంట్లు పెడుతున్నారు. తాజాగా ఈ విషయంపై స్పందించారు పలువురు మాజీలు. ఇలాంటి వ్యాఖ్యలు సరికాదంటూ వ్యాఖ్యానించారు.
- "సోషల్ మీడియాలో షమీపై జరుగుతున్న దాడి ఆశ్చర్యానికి గురిచేసింది. మనమంతా షమీకి మద్దతుగా నిలబడాలి. అతడొక ఛాంపియన్. భారత జెర్సీ ధరించిన ప్రతి ఒక్కరు తమ హృదయంలో భారతీయత కలిగి ఉంటారు. తర్వాత మ్యాచ్‌లో రెచ్చిపో షమీ" అంటూ ఈ పేసర్‌కు మద్దతుగా నిలిచాడు మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్.
-
The online attack on Mohammad Shami is shocking and we stand by him. He is a champion and Anyone who wears the India cap has India in their hearts far more than any online mob. With you Shami. Agle match mein dikado jalwa.
— Virender Sehwag (@virendersehwag) October 25, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">The online attack on Mohammad Shami is shocking and we stand by him. He is a champion and Anyone who wears the India cap has India in their hearts far more than any online mob. With you Shami. Agle match mein dikado jalwa.
— Virender Sehwag (@virendersehwag) October 25, 2021The online attack on Mohammad Shami is shocking and we stand by him. He is a champion and Anyone who wears the India cap has India in their hearts far more than any online mob. With you Shami. Agle match mein dikado jalwa.
— Virender Sehwag (@virendersehwag) October 25, 2021
-
- "గతంలో భారత్.. పాక్‌పై ఓడిపోయినపుడు నన్ను పాకిస్థాన్‌కు వెళ్లమని ఎవరూ అనలేదు. గతం గురించి నేను చెబుతున్నా. ఇలాంచి చెత్త వ్యాఖ్యలు సమంజసం కాదు" అని వెల్లడించాడు ఇర్ఫాన్ పఠాన్.
-
Even I was part of #IndvsPak battles on the field where we have lost but never been told to go to Pakistan! I’m talking about 🇮🇳 of few years back. THIS CRAP NEEDS TO STOP. #Shami
— Irfan Pathan (@IrfanPathan) October 25, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Even I was part of #IndvsPak battles on the field where we have lost but never been told to go to Pakistan! I’m talking about 🇮🇳 of few years back. THIS CRAP NEEDS TO STOP. #Shami
— Irfan Pathan (@IrfanPathan) October 25, 2021Even I was part of #IndvsPak battles on the field where we have lost but never been told to go to Pakistan! I’m talking about 🇮🇳 of few years back. THIS CRAP NEEDS TO STOP. #Shami
— Irfan Pathan (@IrfanPathan) October 25, 2021
-
- "షమీ మేమంతా నిన్ను ప్రేమిస్తున్నాం" అంటూ ఓ పోస్ట్ చేశాడు వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్.
-
We love you @MdShami11 🇮🇳 #Shami
— Harbhajan Turbanator (@harbhajan_singh) October 25, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">We love you @MdShami11 🇮🇳 #Shami
— Harbhajan Turbanator (@harbhajan_singh) October 25, 2021We love you @MdShami11 🇮🇳 #Shami
— Harbhajan Turbanator (@harbhajan_singh) October 25, 2021
-
- "మేమంతా నిన్ను చూసి గర్విస్తున్నాం భయ్యా" అంటూ ట్వీట్ చేశాడు స్పిన్నర్ చాహల్.
-
We are so proud of you @MdShami11 bhaiya 🇮🇳
— Yuzvendra Chahal (@yuzi_chahal) October 25, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">We are so proud of you @MdShami11 bhaiya 🇮🇳
— Yuzvendra Chahal (@yuzi_chahal) October 25, 2021We are so proud of you @MdShami11 bhaiya 🇮🇳
— Yuzvendra Chahal (@yuzi_chahal) October 25, 2021
-
- "ఓ భారతీయ క్రికెటర్‌గా మనమంతా షమీని చూసి గర్వపడాలి. పాక్‌పై ఓటమి తర్వాత అతడిపై విమర్శలు అనేవి బాధ కలిగించాయి" అంటూ కామెంట్ చేశాడు మాజీ పేసర్ ఆర్పీ సింగ్.
ఈ మ్యాచ్‌లో భారత్‌పై పాకిస్థాన్ 10 వికెట్ల తేడాతో గెలిచింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన కోహ్లీసేన తడబడింది. పాక్ పేసర్లు రెచ్చిపోవడం వల్ల నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన పాక్‌కు ఓపెనర్లు విజయాన్నందించారు. బాబర్ అజామ్ (68*), రిజ్వాన్ (79*) అర్ధసెంచరీలతో చెలరేగారు. ఇక ఈ మ్యాచ్‌లో పేసర్ షమీ 3.5 ఓవర్లు వేసి 43 పరుగులు సమర్పించుకున్నాడు.