ETV Bharat / sports

James Anderson: టెస్టు​ క్రికెట్ చరిత్ర​లో రికార్డు

ఇంగ్లాండ్​ సీనియర్​ క్రికెటర్​ జేమ్స్​ అండర్సన్​(James Anderson) ఓ మార్క్​ను అందుకున్నాడు. తమ దేశ టెస్టు క్రికెట్​ చరిత్రలో అత్యధిక మ్యాచ్​లు ఆడిన ప్లేయర్​గా రికార్డుకెక్కాడు.

author img

By

Published : Jun 10, 2021, 5:47 PM IST

james
జేమ్స్​ అండర్సన్

ఇంగ్లాండ్​ సీనియర్​ పేసర్ జేమ్స్​ అండర్సన్(James Anderson)​ ఓ రికార్డు సాధించాడు. ఇంగ్లీష్​ జట్టు టెస్టు క్రికెట్​ చరిత్రలో అత్యధిక మ్యాచ్​లు ఆడిన క్రికెటర్​గా ఘనత సాధించాడు. ఈ క్రమంలోనే ఆ దేశ మాజీ సారథి​ అలిస్టర్​ కుక్​(161 మ్యాచ్​లు) రికార్డును అధిగమించాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్​.. న్యూజిలాండ్​తో రెండో టెస్టు ఆడుతోంది. ఈ మ్యాచ్​ అతడికి అండర్సన్​కు 162వది కావడం విశేషం. అలాగే అండర్సన్​ భాగస్వామి ​స్టువర్ట్​ బ్రాడ్.. ప్రస్తుతం 148వ మ్యాచ్​ ఆడుతున్నాడు.​

అండర్సన్​.. 2003లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్​తో టెస్టు అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు 616వికెట్లు తీశాడు. అందులో 27సార్లు నాలుగు వికెట్ల ప్రదర్శన, 30సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. ఇప్పటివరకు 194 వన్డేలు(269 వికెట్లు), 19 టీ20లు(18) ఆడాడు.

ఇదీ చూడండి: 'రాబిన్​సన్​లో మార్పు వచ్చింది.. జట్టు మద్దతు ఉంటుంది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.