ETV Bharat / sports

IPL 2021 news: అర్జున్ తెందూల్కర్ ఔట్.. సిమర్​జీత్​కు చోటు

సచిన్ తెందూల్కర్ తనయుడు అర్జున్ తెందూల్కర్(arjun tendulkar ipl) ఐపీఎల్ 2021(IPL 2021 News) నుంచి వైదొలిగాడు. గాయం కారణంగా లీగ్​కు దూరమైన ఇతడి స్థానంలో మరో ఆటగాడిని తీసుకుంది ముంబయి ఇండియన్స్.

Arjun Tendulkar in
అర్జున్
author img

By

Published : Sep 29, 2021, 8:53 PM IST

టీమ్ఇండియా దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందూల్కర్ తనయుడు అర్జున్ తెందూల్కర్(arjun tendulkar ipl) ఐపీఎల్​ 2021(IPL 2021 News)arjuకు దూరమయ్యాడు. గాయం కారణంగా ఇతడి స్థానంలో మరో ఆటగాడికి తీసుకుంది ముంబయి ఇండియన్స్(Mumbai Indians team 2021). దీంతో ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే అతడు లీగ్ నుంచి వైదొలిగాడు.

ఈ ఏడాది వేలంలో కనీస ధర రూ.20 లక్షలకు అర్జున్​ను దక్కించుకుంది ముంబయి ఇండియన్స్. దీంతో ఇతడికి ఒక్క మ్యాచ్​లో అయినా ఆడే అవకాశం వస్తుందని అంతా భావించారు. ముంబయి ప్లే ఆఫ్స్ రేసులో ముందుంటే యువ ఆటగాళ్లకు అవకాశం వచ్చేది. ఆ సమయంలో అర్జున్​ను కూడా ఓ మ్యాచ్ ఆడించే వీలుండేది. కానీ ముంబయి వరుస ఓటములతో ప్లే ఆఫ్స్ రేసులో వెనకపడటం వల్ల అర్జున్​కు నిరాశ తప్పలేదు.

సిమర్​జీత్ సిగ్​కు అవకాశం

గాయపడిన అర్జున్ స్థానంలో యువ పేసర్ సిమర్​జీత్ సింగ్​ను జట్టులోకి తీసుకుంది ముంబయి ఇండియన్స్. ఇప్పటివరకు 10 ఫస్ట్ క్లాస్, 10 లిస్ట్-ఏ మ్యాచ్​లతో పాటు 15 టీ20లు ఆడి 74 వికెట్లు పడగొట్టాడు సిమర్​జీత్.

ఇవీ చూడండి: 'నాకు గుండెపోటు రాలేదు.. ఆస్పత్రికి అందుకే వెళ్లా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.