ప్రస్తుతం యూఏఈ వేదికగా ఐపీఎల్ 2021(IPL 2021 News) సెకండ్ ఫేజ్ జరుగుతోంది. భారత్‌లో జరగాల్సిన ఈ లీగ్‌ను కరోనా కారణంగా అక్కడికి తరలించారు. అయితే ఇటు కరోనా, విదేశాల్లో టోర్నీ జరుగుతుండటం, థియేటర్లు ఇప్పుడిప్పుడే తెరచుకోవడం వంటి కారణాల వల్ల ఈ టోర్నీకి అంతగా ఆదరణ లభిస్తుందా? అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ అందరి అనుమానాలను పటాపంచలు చేస్తూ ఈ సీజన్(IPL 2021 News) ప్రేక్షకాదరణ(ipl 2021 tv viewership) పరంగా దుమ్మురేపుతోంది. ఈ విషయాన్ని బీసీసీఐ సెక్రటరీ జై షా(jay shah in ipl 2021) సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు.
-
I am delighted to share that #IPL2021 continues to register significant growth in viewership
— Jay Shah (@JayShah) September 30, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
📈
380 million TV viewers (till match 35)
12 million more than 2020 at the same stage🙌🏾
Thank you, everyone. It will only get more exciting from here on @IPL @StarSportsIndia @BCCI
">I am delighted to share that #IPL2021 continues to register significant growth in viewership
— Jay Shah (@JayShah) September 30, 2021
📈
380 million TV viewers (till match 35)
12 million more than 2020 at the same stage🙌🏾
Thank you, everyone. It will only get more exciting from here on @IPL @StarSportsIndia @BCCII am delighted to share that #IPL2021 continues to register significant growth in viewership
— Jay Shah (@JayShah) September 30, 2021
📈
380 million TV viewers (till match 35)
12 million more than 2020 at the same stage🙌🏾
Thank you, everyone. It will only get more exciting from here on @IPL @StarSportsIndia @BCCI
"ఐపీఎల్ 2021 (IPL 2021 News) 35వ మ్యాచ్ ముగిసేసరికి ఈ లీగ్‌ను టీవీల్లో 380 మిలియన్ల (38 కోట్లు) మంది వీక్షించారు. గత లీగ్‌లోని 35 మ్యాచ్‌ల వరకు చూసుకుంటే ఈ లీగ్‌ను 12 మిలియన్ల (1.2 కోట్లు) మంది ప్రేక్షకులు అధికంగా చూశారు. ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పటినుంచి ఐపీఎల్ మరింత ఆసక్తికరంగా మారనుంది."
-జై షా , బీసీసీఐ సెక్రటరీ
ఐపీఎల్ 2021(IPL 2021 News) ప్లే ఆఫ్స్ రేసులో నిలిచేందుకు ఒక్కో జట్టు ప్రణాళికల్ని రచిస్తున్నాయి. దీంతో ఈ లీగ్(IPL 2021 News) మరింత ఆసక్తికరంగా మారింది. ఫలితంగా ఐపీఎల్ వ్యూయర్షిప్(ipl 2021 tv viewership) రెట్టింపయ్యే అవకాశం ఉంది. వచ్చే సీజన్లో మరో రెండు కొత్త జట్లు చేరుతుండటం వల్ల లీగ్ మరింత మజానివ్వబోతుందని విశ్లేషకులు అంటున్నారు.