ETV Bharat / sports

CSK Vs PBKS: టాస్​ గెలిచిన పంజాబ్​.. చెన్నై బ్యాటింగ్​

ఐపీఎల్​లో(IPL 2021 news) గురువారం(అక్టోబర్ 7) జరగనున్న తొలి మ్యాచ్​లో చెన్నై సూపర్​ కింగ్స్​, పంజాబ్​ కింగ్స్​ ​(CSK vs PBKS) జట్లు తలపడనున్నాయి. ముందుగా ఈ మ్యాచ్​లో టాస్ గెలిచిన పంజాబ్​.. బౌలింగ్​ ఎంచుకుంది.

IPL 2021, CSK Vs PBKS
చెన్నై వర్సెస్​ పంజాబ్
author img

By

Published : Oct 7, 2021, 3:02 PM IST

Updated : Oct 7, 2021, 3:11 PM IST

ఐపీఎల్(IPL 2021 News) మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. గురువారం(అక్టోబరు 7) జరగనున్న తొలి మ్యాచ్​లో చెన్నై సూపర్​ కింగ్స్​, పంజాబ్​ కింగ్స్​(CSK Vs PBKS) జట్లు తలపడనున్నాయి. ఈ క్రమంలో టాస్​ గెలిచిన పంజాబ్ కెప్టెన్​ కేఎల్​ రాహుల్​ (PBKS Won The Toss) బౌలింగ్​ ఎంచుకున్నాడు.

తుదిజట్లు:

పంజాబ్​ కింగ్స్​: కేఎల్​ రాహుల్​(కెప్టెన్​, వికెట్​ కీపర్​), మయాంక్​ అగర్వాల్​, మార్కరమ్​, సర్ఫరాజ్​ ఖాన్​, షారుక్​ ఖాన్​, హెన్రిక్స్​, క్రిస్​ జార్డన్​, హర్​ప్రిత్​ బ్రార్​, మహ్మద్​ షమీ, రవి బిష్ణోయ్​, అర్షదీప్​ సింగ్​.

చెన్నై సూపర్​కింగ్స్​: రుతురాజ్​ గైక్వాడ్​, ఫాప్​ డు ప్లెసిస్​, రాబిన్​ ఊతప్ప, మొయిన్​ అలీ, అంబటి రాయుడు, ఎంఎస్​ ధోనీ(కెప్టెన్​, వికెట్​ కీపర్​), రవీంద్ర జడేజా, డ్వేన్​ బ్రావో, శార్దూల్​ ఠాకూర్​, దీపక్​ చాహర్​, జోష్​ హేజిల్​వుడ్​.

ఇదీ చూడండి.. RCB Vs SRH: ఉత్కంఠ పోరులో సన్​రైజర్స్​దే విజయం

Last Updated : Oct 7, 2021, 3:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.