IPL Mega Auction 2022: ఐపీఎల్-2022 మెగావేలం కోసం అంతా సిద్ధమైంది. ఇందుకోసం ఆటగాళ్ల పూర్తి జాబితా వచ్చేసింది. ఈసారి వేలంలో మొత్తం 1,214 మంది క్రికెటర్లు పాల్గొనబోతున్నారు. మొత్తం 10 జట్లు ఇందులోని అత్యుత్తమ ఆటగాళ్లను తీసుకునేందుకు ప్రణాళికలు రెడీ చేసుకుంటున్నాయి. అయితే వీరిలో ఎవరు ఏ జాబితాలో ఉన్నారో చూద్దాం.
రూ.2 కోట్లు
భారతీయులు: రవి అశ్విన్, సురేశ్ రైనా, రాబిన్ ఉతప్ప, మహ్మద్ షమీ, యుజ్వేంద్ర చాహల్, దీపక్ చాహర్, శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్, దినేశ్ కార్తీక్, ఇషాన్ కిషన్, భువనేశ్వర్ కుమార్, దేవదత్ పడిక్కల్, కృనాల్ పాండ్యా, హర్షల్ పటేల్, అంబటి రాయుడు, శార్దూల్ ఠాకూర్, ఉమేశ్ యాదవ్
విదేశీ ఆటగాళ్లు: ముజీబ్ జర్దాన్, ఆష్టన్ అగర్, నాథన్ కౌల్టర్‌నీల్, ప్యాట్ కమిన్స్, జోష్ హెజిల్వుడ్, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, మాథ్యూ వేడ్, డేవిడ్ వార్నర్, ఆడం జంపా, షకిబుల్ హసన్, ముస్తఫిజుర్ రెహ్మన్, సామ్ బిల్లింగ్స్, సకిబ్ మహ్మద్, క్రిస్ జోర్డాన్, క్రెగ్ ఓవర్టన్, అదిల్ రషీద్, జాసన్ రాయ్, జేమ్స్ విన్సే, డేవిడ్ విల్లే, మార్క్ వుడ్, ట్రెంట్ బౌల్ట్, లుకీ ఫెర్గుసన్, డికాక్, మర్చంట్ డీ లంగే, డుప్లెసిస్, కగిసో రబాడ, ఇమ్రాన్ తాహిర్, ఫాబియాన్ అలెన్, డ్వేన్ బ్రావో, ఎవిన్ లూయిస్, ఒడియన్ స్మిత్
రూ.1.5 కోట్లు
భారతీయులు: అమిత్ మిశ్రా, ఇషాంత్ శర్మ, వాషింగ్టన్ సుందర్, ఆరోన్ ఫించ్, క్రిస్ లిన్, నాథన్ లియోన్, కేన్ రిచర్డ్సన్, జానీ బెయిర్‌స్టో, అలెక్స్ హేల్స్
విదేశీయులు: ఇయాన్ మోర్గాన్, డేవిడ్ మలన్, ఆడం మిల్నే, కొలిన్ మున్రో, జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, టిమ్ సౌథీ, కొలిన్ ఇన్‌గ్రామ్, షిమ్రోన్ హెట్మెయర్, జాసన్ హోల్డర్, నికోలస్ పూరన్
రూ. కోటి
భారతీయులు: పీయూష్ చావ్లా, కేదార్ జాదవ్, ప్రసిధ్ కృష్ణ, నటరాజన్, మనీష్ పాండే, అజింక్యా రహానే, నితీశ్ రానా, వృద్ధిమాన్ సాహా, కుల్దీప్ యాదవ్, జయంత్ యాదవ్
విదేశీయులు: మహ్మద్ నబీ, జేమ్స్ ఫాల్క్‌నర్, హెన్రిక్స్, మార్నస్ లబుషేన్, రిలే మెరిడెత్, జోష్ ఫిలిప్, డీఆర్సీ షాట్, ఆండ్రూ టై, డాన్ లారెన్స్, లియామ్ లివింగ్‌స్టోన్, టైమల్ మిల్స్, ఒల్లీ పోప్, డేవోన్ కాన్వే, కొలిన్ డీ గ్రాండ్‌హోమ్, మిచెల్ సాంట్నర్, ఐడెన్ మర్క్రమ్, రిలీ రూసో, తబ్రేజ్ షంసీ, రస్సీ వండర్ డసేన్, వానిందు హసరంగ, రోస్టన్ చేజ్, షెర్ఫానే రూథర్‌ఫోర్డ్.
స్టార్ ప్లేయర్లు దూరం
ఈసారి ఐపీఎల్లో పలువురు స్టార్ ప్లేయర్లు కనువిందు చేయడం లేదు. అందులో వెస్టిండీస్ విధ్వంసకర క్రికెటర్ క్రిస్ గేల్, ఇంగ్లాండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్, పేసర్ జోఫ్రా ఆర్చర్, ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్, ఆల్‌రౌండర్ క్రిస్ వోక్స్ ఇందులో ఉన్నారు.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!