ETV Bharat / sports

IPL Auction Live: ముగిసిన ఐపీఎల్​ మెగావేలం.. సూపర్ హీరోలు వీరే! - ఐపీఎల్​ 2022

IPL Auction Day 2 live
IPL Auction Day 2 live
author img

By

Published : Feb 13, 2022, 11:48 AM IST

Updated : Feb 13, 2022, 10:09 PM IST

21:10 February 13

ముగిసిన వేలం

రెండు రోజుల పాటు సాగిన ఐపీఎల్​ 2022 మెగావేలం ముగిసింది. మొత్తంగా ఈ మెగావేలంలో ఇషాన్​ కిషన్​(రూ.15.25కోట్లు, ముంబయి ఇండియన్స్​) అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాడిగా నిలిచాడు. దీపక్ చాహర్​ రూ.14 కోట్ల(సీఎస్కే), శ్రేయస్​ అయ్యర్​ రూ.12.25కోట్లు(కేకేఆర్​) రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. కాగా, ఈ రెండు రోజు జరిగిన వేలంలో వీరిని ఎవరు అధిగమించలేకపోయారు. అయితే ఈ రెండో రోజు జరిగిన ఆక్షన్​లో అత్యధికంగా లివింగ్‌ స్టోన్​ను రూ. 11.50 కోట్లకు పంజాబ్​ సొంతం చేసుకుంది. వెస్టిండీస్‌ ఆటగాడు ఓడియన్ స్మిత్‌ను కూడా రూ. 6 కోట్లు వెచ్చించి పంజాబ్‌ కింగ్స్‌ జట్టే దక్కించుకుంది. ఇంగ్లాండ్ బౌలర్ల జోఫ్రా ఆర్చర్ ను.. 8 కోట్లకు కొనుగోలు చేసిన ముంబయి ఇండియన్స్ జట్టు.. సింగపూర్ ఆటగాడు టిమ్ డేవిడ్ ను ఏకంగా 8కోట్ల 25లక్షలకు దక్కించుకుంది. ఆఖరికి డేవిడ్‌ను ముంబయి రూ. 8.25 కోట్లకు సొంతం చేసుకుంది. అన్‌క్యాప్‌డ్ విదేశీ ప్లేయర్లలో డేవిడ్‌నే భారీ ధర వరించింది. ఇక వెస్టిండీస్‌ ఆటగాడు రొమారియో షెప్పార్డ్‌ను సన్‌రైజర్స్ జట్టు.. 7.75కోట్లకు తీసుకుంది. దక్షిణాఫ్రికా బ్యాటర్ మార్ క్రమ్ ను 2.6 కోట్లకు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తీసుకుంది. భారత ఆల్ రౌండర్ జయంత్ యాదవ్ ను గుజరాత్ టైటాన్స్ జట్టు కోటీ 70 లక్షలకు దక్కించుకుంది. విజయ్ శంకర్​ను కోటీ 40లక్షలకు గుజరాత్ టైటాన్స్ కొనగా, మన్ దీప్ సింగ్ ను దిల్లీ క్యాపిటల్స్ జట్టు.. కోటీ 10 లక్షలకు దక్కించుకుంది. అజింక్య రహానెను కోల్ కతా నైట్ రైడర్స్ కోటి రూపాయల బేస్ ధరకే కొనుగోలు చేసింది. డేవిడ్ మలాన్, మార్నస్ లబుషేన్, ఇయాన్ మోర్గాన్, ఆరోన్ ఫించ్, జేమ్స్ నీషమ్, ఛతేశ్వర్ పుజారా, సౌరబ్ తివారీని ఏ జట్టూ కొనుగోలు చేయలేదు

మొత్తంగా ఈ మెగా వేలంలో 204 ప్లేయర్లు అమ్ముడు పోయారు. వీరిలో 67 మంది విదేశీ ఆటగాళఅలు ఉన్నారు. వీరి కోసం అన్నీ ఫ్రాంఛైజీలు కలిపి 5,51,70,00,000కోట్లు ఖర్చు చేశాయి.

20:59 February 13

అఫ్గానిస్థాన్​ ఆల్​రౌండర్​ మహ్మద్​ నబిని రూ.కోటికి కొనుగోలు చేసిన కేకేఆర్​.. భారత బౌలర్​ ఉమేశ్ యాదవ్​ను పేస్​ ప్రైస్​ రూ. 2కోట్లకు దక్కించుకుంది.

జేమ్స్​ నీషమ్(కనీస ధర రూ.1​50కోట్లు).. రాజస్థాన్​ రాయల్స్​కు రూ.1.50లక్షలకు అమ్ముడుపోయాడు. ఇదే జట్టు నాథన్​ కౌల్టర్​ నైల్​ను రూ.2కోట్లకు కొనుగోలు చేసింది. రస్సి వాన్ డర్​ డస్సెన్​ను రూ.కోటికి దక్కించుకుంది.

భారత బౌలర్​ ఇషాంత్​ శర్మ, కైస్​ అహ్మద్​ అన్​సోల్డ్​

భారత ఆల్​రౌండర్​ విక్కీ(ostwal) రూ.20లక్షలకు దిల్లీ క్యాపిటల్స్​ సొంతం చేసుకుంది.

20:23 February 13

అర్జున్​ తెందుల్కర్​

దిగ్గజ క్రికెటర్​ కుమారుడు అర్జున్​ తెందుల్కర్​ను రూ.30లక్షలకు ముంబయి ఇండియ్స్​ కొనుగోలు చేసింది. ఇతడి ప్రారంభ ధర రూ.20లక్షలు.

20:12 February 13

కేకేఆర్​ గూటికి టిమ్​ సౌథి

అప్ఘానిస్థాన్​ బౌలర్​ ఫరూకి రూ.50లక్షలకు సన్​రైజర్స్​

భారత బ్యాటర్​ రమన్​ దీప్​ సింగ్​ రూ.20లక్షలకు ముంబయి కొనగా.. బౌలర్​ మయాంక్​ యాదవ్​ను రూ.20లక్షలకు లఖ్​నవూ సూపర్​ జెయింట్స్​ దక్కించుకుంది. మరో బౌలర్​ తేజస్​ బరోకాను రూ.20లక్షలకు రాజస్థాన్​ రాయల్స్​ తీసుకుంది.

కేన్​రిచర్డాసన్​, అకీల్​ హోసేన్​, మాయిసెస్​ హెన్రిక్స్​ అన్​సోల్డ్​

టిమ్​ సౌథిని రూ.1.50లక్షలకు కేకేఆర్​ దక్కించుకుంది.

19:29 February 13

డేవిడ్​ మిల్లర్​ను రూ.3కోట్లకు, వృద్ధిమాన్​ సాహాను రూ 1.90కోట్లకు గుజరాత్​ టైటాన్స్​ దక్కించుకుంది.

షకీబ్​ అల్​ హసన్​ అన్​సోల్డ్​గా మిగిలాడు.

సామ్​ బిల్లింగ్స్​ రూ.2కోట్లకు కేకేఆర్ గూటికి చేరాడు.

మ్యాథ్యూ వాడె రూ.2 కోట్ల కనీస ధరతో అడుగుపెట్టిన ఇతడు రూ.2.40కోట్లకు గుజరాత్​ టైటాన్స్​ సొంతం చేసుకుంది.

ఉమేశ్​ యాదవ్​ అన్​సోల్డ్​గా మిగిలాడు.

హరి నిషాంత్​ను రూ.20లక్షలు, ఎన్​ జగదీశన్​ రూ.20లక్షలకు సీఎస్కే తీసుకుంది.

అన్​మోల్​ప్రీత్ సింగ్​ను కనీస ధర రూ.20లక్షలకు మంబయి కొనుగోలు చేసింది.

విష్ణు వినోద్​ రూ.50లక్షలకు సన్​రైజర్స్​ ఒడికి చేరాడు

ఇంగ్లాండ్​ ఆల్​రౌండర్​ క్రిస్​ జోర్డాన్​ రూ.3.60కోట్లకు సీఎస్కేకు అమ్ముడుపోయాడు

జేమ్స్ నీషమ్​, షెల్డన్​ కాట్రెల్​ అన్​సోల్డ్​గా మిగిలారు

లుంగి ఎంగిడి రూ.50లక్షలకు దిల్లీ క్యాపిటల్స్​ సొంతం చేసుకుంది.

భారత బౌలర్​ కర్ణ్​ శర్మ రూ.50లక్షలకు ఆర్సీబీ గూటికి చేరాడు

భారత ఆటగాడు హర్నూర్​ సింగ్​ అన్​సోల్డ్​, ముజ్తాబా యూసఫ్​ అన్​సోల్డ్​గా మిగిలారు

భారత బౌలర్​ కుల్దీప్​ సేన్​ రూ.20లక్షలకు రాజస్థాన్​ రాయల్స్​ చెంతకు చేరాడు.

ఇంగ్లాండ్​ బ్యాటర్​ అలెక్స్​ హేల్స్​ రూ.1.50కోట్లకు కేకేఆర్ సొంతం చేసుకుంది.

వెస్టండీస్​ బ్యాటర్​ ఎవిన్​ లూయిన్​​ రూ.2 కోట్లకు లఖ్​నవూ సూపర్​ జెయింట్స్​ దక్కించుకుంది.

19:20 February 13

ఫ్రాంఛైజీల వద్ద ఇంకా ఎంత సొమ్ము ఉందంటే?

సీఎస్కే - రూ.7.15కోట్లు

దిల్లీ క్యాపిటల్స్​ - 1.30కోట్లు

గుజరాజ్​ టైటాన్స్​ - 8.65కోట్లు

కోల్​కతా నైట్​ రైడర్స్​ - 8.85కోట్లు

లఖ్​నవూ సూపర్​ జెయింట్స్​ - రూ.2.20కోట్లు

ముుంబయి ఇండియన్స్​ - రూ.2.15కోట్లు

పంజాబ్ కింగ్స్​ - రూ.5.30కోట్లు

రాజస్థాన్​ రాయల్స్​ - 8.60కోట్లు

రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు - 5.0కోట్లు

సన్​రైజర్స్​ హైదరాబాద్​ - రూ.2.60కోట్లు

18:33 February 13

ఆ ప్లేయర్స్​కు మరో ఛాన్స్​

ఈ మెగావేలంలో ఇప్పటివరకు అమ్ముడుపోని ఆటగాళ్లకు మరో అవకాశం వచ్చింది. ఈ జాబితాలో ఉన్న ప్లేయర్స్​లో ప్రతి ఫాంఛైజీ ఐదు నుంచి ఏడుగురు పేర్లను ఇవ్వాలని వేలం నిర్వాహకులు సూచించారు.

18:28 February 13

సన్​రైజర్స్​కు సౌరభ్​ దూబె

ప్రారంభ ధర రూ.20లక్షలతో బరితో దిగిన సౌరభ్​ దూబె సన్​రైజర్స్​ చెంతకు చేరాడు.

మహ్మద్​ హర్షద్​ ఖాన్​ను రూ.20 లక్షలకు ముంబయి కొనుగోలు చేసింది.

అనుష్​ పటేల్​, బాల్​తేజ్​ ధండాలను రూ.20లక్షల ధర పలికారు. వీరిని పంజాబ్​ కింగ్స్​ దక్కించుకుంది.

కేల్​ మైయర్స్​ను రూ.50లక్షలకు లఖ్​నవూ సొంతం చేసుకుంది.

అశోక్​ శర్మను రూ.55లక్షలకు కోల్​కతా దక్కించుకోగా.. అనునాయ్​ సింగ్​ను రూ. 20లక్షలకు రాజస్థాన్​ కొనుగోలు చేసింది.

18:15 February 13

అభిజిత్​ తోమర్​ను రో.40లక్షలకు కోల్​కతా నైట్​ రైడర్స్​ సొంతం చేసుకుంది. ప్రదీప్​ సాంగ్వాన్​ను రూ.20లక్షలకు గుజరాత్​ టైటాన్స్​ దక్కించుకుంది. సామ్రాట్​ను రూ.20లక్షలకు సన్​రైజర్స్​ కొనుగోలు చేసింది. ముఖేశ్​ కుమార్​ సింగ్​, కౌశల్​ తంబే అన్​సోల్డ్​గా మిగిలారు.

ప్రతమ్​ సింగ్​ రూ.20లక్షలు

ప్రతమ్​ సింగ్​ను రూ.20లక్షలకు కేకేఆర్​ గూటికి చేరాడు. వితిక్​ ఛటర్జీ రూ.20లక్షలకు పంజాబ్​ కింగ్స్​కు అమ్ముడుపోయాడు. కర్ణ్​ శర్మను రూ.20లక్షలకు లఖ్​నవూ సూపర్​ జెయింట్స్​ కొనుగోలు చేసింది.

18:02 February 13

శ్రీలంక ఆల్​రౌండర్​ చమీక కరుణరత్నెను కోల్​కతా నైట్​ రైడర్స్​ కొనుగోలు చేసింది. అతడి కనీస ధర రూ.50లక్షలకు సొంతం చేసుకుంది. బాబా ఇంద్రజీత్​ని రూ.20లక్షలకు కేకేఆర్​ దక్కించుకుంది.

17:49 February 13

మార్టిన్​ గుప్తిల్​, భనుక రాజపక్స, రోస్టన్​ ఛేస్​, బెన్​ కటింగ్​, పవన్​ నేగి, ధావల్​ కుల్కర్ణి, కేన్​ రిచార్డ్​సన్, రాహుల్​ బుద్ధి, లారీ ఎవాన్స్​ అన్​సోల్డ్​గా మిగిలారు.

సీన్​ అబాట్​ కోసం సన్​రైజర్స్, పంజాబ్​ కింగ్స్​ పోటీపడగా.. చివరకి 2.40కోట్లకు సన్​రైజర్స్​ హైదరాబాద్​ కొనుగోలు చేసింది. ఇతడి ప్రారంభ ధర రూ.75లక్షలు.

మరో ఆటగాడు అల్జారీ జోసెఫ్​ ప్రారంభ ధర రూ.75లక్షలతో బరిలో దిగగా.. అతడిని తమ గూటికి చేర్చుకునేందుకు గుజరాత్​ టైటాన్స్​, పంజాబ్​ కింగ్​ తీవ్రంగా పోటీపడ్డాయి. చివరికి అతడిని గుజరాత్​ టైటాన్స్​​ రూ. 2.40కోట్లకు దక్కించుకుంది.

బౌలర్​ రిలే మెరిడిత్​ను ముంబయి ఇండియన్స్​ రూ.కోటి వెచ్చించి సొంతం చేసుకుంది.

ఆయుష్​ బడోనిని ప్రారంభ ధర.20లక్షలకు కొనుగోలు చేసింది లక్నో జెయింట్స్​

16:47 February 13

టిమ్​ డేవిడ్​ ముంబయికే..

అంతర్జాతీయ టీ-20 టోర్నీల్లో అదరగొడుతున్న ఆల్​రౌండర్​ టిమ్​ డేవిడ్​ను రూ. 8.25 కోట్లకు ముంబయి ఇండియన్స్​ దక్కించుకుంది.

భారత దేశవాళీ ఆటగాడు, బౌలర్​ వైభవ్​ అరోరాను రూ. 2 కోట్లకు పంజాబ్​ సొంతం చేసుకుంది.

ఆల్​రౌండర్​ ప్రశాంత్​ సోలంకిని రూ. 1.20 కోట్లకు చెన్నై సొంతం చేసుకుంది.

16:34 February 13

బిగ్​ బాష్​ లీగ్​ స్టార్లు బెన్​ మెక్​డెర్మాట్​, గ్లెన్​ ఫిలిప్స్​లపై ఏ ఫ్రాంఛైజీ ఆసక్తి చూపించలేదు.

జాసన్​ బెరెండార్ఫ్​ను రూ. 75 లక్షలకు ఆర్సీబీ దక్కించుకుంది.

ఆసీస్​ బౌలర్​ నాథన్​ ఎలిస్​ - అన్​సోల్డ్

సిద్ధార్థ్​ కౌల్​ - అన్​ సోల్డ్​

ఒబెడ్​ మెకాయ్ ​- రూ. 75 లక్షలు- రాజస్థాన్​ రాయల్స్​

టైమల్​ మిల్స్​ - రూ. 1.50 కోట్లు - ముంబయి ఇండియన్స్​

ఆడం మిల్నె - రూ. 1.90 కోట్లు - చెన్నై సూపర్​ కింగ్స్​

ఆండ్రూ టై, టోప్లే - అన్​సోల్డ్​

సందీప్​ వారియర్​, తన్మయ్​ అగర్వాల్​ - అన్​సోల్డ్​

టామ్​ కాడ్​మోర్​ - అన్​సోల్డ్​

16:20 February 13

ఆసీస్​ ఆల్​రౌండర్​ ముంబయి గూటికి..

జార్జ్​ గార్టన్​- అన్​సోల్డ్​

ప్రిటోరియస్​- రూ. 50 లక్షలు- చెన్నై సూపర్​ కింగ్స్​

రూథర్​ఫోర్డ్​- రూ. కోటి- ఆర్సీబీ

డేనియల్​ సామ్స్​ - రూ. 2.60 కోట్లు- ముంబయి ఇండియన్స్​

విండీస్​ ఆల్​రౌండర్​ రొమారియో షెఫర్డ్​ కోసం దాదాపు అన్ని ఫ్రాంఛైజీలు గట్టిగా ప్రయత్నించాయి. చివరకు రూ. 7.75 కోట్లకు సన్​రైజర్స్​ వశమయ్యాడు.

మిచెల్​ సాంట్నర్​ - రూ.1.90 కోట్లు- చెన్నై సూపర్​ కింగ్స్​

16:05 February 13

జోఫ్రా ఆర్చర్​@రూ. 8 కోట్లు

యాక్సిలరేటెడ్​ ఆక్షన్​లో కివీస్​ ప్లేయర్​ ఫిన్​ అలెన్​ను రూ. 80 లక్షలకు ఆర్సీబీ దక్కించుకుంది.

డెవాన్​ కాన్వేను రూ.కోటి మొత్తానికి చెన్నై సొంతం చేసుకుంది.

అలెక్స్​ హేల్స్​, ఎవిన్​ లూయిస్​,వాండర్​ డసెన్​, కరుణ్​ నాయర్​, చరిత్​ అసలంక అన్​సోల్డ్​ అయ్యారు.

రోవ్​మాన్​ పావెల్​ను రూ. 2.8 కోట్లకు దిల్లీ కొనుగోలు చేసింది.

ఇంగ్లాండ్​ బౌలర్​ జోఫ్రా ఆర్చర్​ కోసం ఫ్రాంఛైజీలు తీవ్రంగా పోటీపడ్డాయి. రాజస్థాన్​, ముంబయి, సన్​రైజర్స్​ పోటీపడగా.. ముంబయి రూ. 8 కోట్ల భారీ ధరకు సొంతం చేసుకుంది.

రిషి ధావన్​ను రూ. 55 లక్షలకు పంజాబ్​ దక్కించుకుంది.

15:37 February 13

అన్​క్యాప్డ్​ ఫాస్ట్​బౌలర్లలో..

వాసు వస్థ్​, యష్​ ఠాకుర్​, అర్జాన్​ నగ్వాస్​వల్లా, ముజ్తాబా యూసుఫ్​, కుల్​దీప్​ సేన్, ఆకాష్​ సింగ్​​ అన్​సోల్డ్​గా మిగిలారు.

ఉత్తర్​ప్రదేశ్​ రంజీ ప్లేయర్​ యష్​ దయాల్​ కోసం ఫ్రాంఛైజీలు పోటీపడ్డాయి. కేకేఆర్​, గుజరాత్​, ఆర్సీబీ పోటీపడగా.. చివరకు గుజరాత్​ టైటాన్స్​ రూ. 3 కోట్ల 20 లక్షలకు దక్కించుకుంది.

సిమ్రన్​జీత్​ సింగ్​ను రూ. 20 లక్షలకు చెన్నై సొంతం చేసుకుంది.

15:10 February 13

రాజ్​ బావాకు రూ. 2 కోట్లు.. కెప్టెన్​కు షాక్​..

అన్​క్యాప్డ్​ ఆల్​రౌండర్లలో లలిత్​ యాదవ్​- రూ. 65 లక్షలు, రిపల్​ పటేల్​ను​ రూ. 20 లక్షలకు దిల్లీ కొనుగోలు చేసింది.

భారత అండర్​-19 వరల్డ్​కప్ విన్నింగ్​​ కెప్టెన్​ యశ్​ ధుల్​ను రూ. 50 లక్షలకే దిల్లీ సొంతం చేసుకుంది.

హైదరాబాద్​ రంజీ ప్లేయర్​ తిలక్​ వర్మను రూ. కోటీ 70 లక్షలకు ముంబయి ఇండియన్స్​ దక్కించుకుంది.

మహిపాల్​ లొమ్రోర్​ను రూ. 95 లక్షలకు ఆర్సీబీ కొనుగోలు చేసింది.

అనుకుల్​ రాయ్​ను రూ.20 లక్షలకు కోల్​కతా నైట్​రైడర్స్​ సొంతం చేసుకుంది. ఈ ప్లేయర్​ గత నాలుగు సీజన్లు ముంబయికే ఆడాడు.

దర్శన్​ నల్కండేను గుజరాత్​ టైటాన్స్​ రూ. 20 లక్షలకు దక్కించుకుంది. అండర్​-19 వరల్డ్​కప్​ మెంబర్​ విక్కీ ఓస్త్వాల్​ను ఎవరూ కొనుక్కోలేదు.

ఆల్​రౌండర్​ సంజయ్​ యాదవ్​ను రూ. 50 లక్షలకు ముంబయి సొంతం చేసుకుంది.

అండర్​-19 వరల్డ్​కప్​ హీరో రాజ్​ బావా రూ. 2 కోట్లకు పంజాబ్​ వశమయ్యాడు.

అండర్​-19 వరల్డ్​కప్​లో ఆకట్టుకున్న ఆల్​రౌండర్​ రాజ్​వర్ధన్​ హంగార్గేకర్​ను రూ. కోటీ 50 లక్షలకు చెన్నై దక్కించుకుంది.

14:15 February 13

అన్​క్యాప్డ్​ బ్యాటర్స్​..

అన్​క్యాప్డ్​ బ్యాటర్స్​లో విరాట్​ సింగ్​, హిమ్మత్​ సింగ్​, సచిన్​ బేబీ, హర్నూర్​ సింగ్​, హిమాన్షు రాణా, రికీ భుయ్​పై ఏ ఫ్రాంఛైజీ ఆసక్తి చూపలేదు.

రింకూ సింగ్​ను రూ. 55 లక్షలకు కోల్​కతా కొనుగోలు చేసింది.

మనన్​ వోహ్రాను రూ. 20 లక్షలకే లఖ్​నవూ సూపర్​ జెయింట్స్​ సొంతం చేసుకుంది.

14:06 February 13

మయాంక్ ముంబయికే..

  • మయాంక్ మార్కండేను ముంబయి ఇండియన్స్ రూ.65 లక్షలకు సొంతం చేసుకుంది.
  • షాబాజ్ నదీమ్​ను అతడి కనీస ధర రూ.50 లక్షలకే లక్నో సూపర్​జెయింట్స్ కొనుగోలు చేసింది.
  • శ్రీలంక స్పిన్నర్ మహీశ్ తీక్షణను చెన్నై సూపర్​కింగ్స్ రూ.70 లక్షలకు దక్కించుకుంది. 2021 లంక ప్రీమియర్ లీగ్​లో ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్​గా నిలిచాడు.
  • పియూష్ చావ్లా, ఇష్ సోధి, కర్ణ్ శర్మ, ఖాయిస్ అహ్మద్, షంసీ.. అన్​సోల్డ్​గా నిలిచారు.

13:26 February 13

ఇషాంత్​ అన్​సోల్డ్​, ఖలీల్​ పంట పండేన్​..

  • పేసర్ల జాబితాలో ఇషాంత్​ శర్మపై ఏ ఫ్రాంఛైజీ ఆసక్తి చూపించలేదు.
  • సన్​రైజర్స్​ ప్లేయర్​ ఖలీల్​ అహ్మద్​ పంట పండింది. ఇతడి కోసం ముంబయి, దిల్లీ తీవ్రంగా పోటీపడగా.. చివరకు రూ. 5.25 కోట్లకు దిల్లీ కొనుగోలు చేసింది.
  • దుష్మంత చమీరాను లఖ్​నవూ రూ. 2 కోట్లు పెట్టి కొనుక్కుంది.
  • లుంగి ఎంగిడి అన్​సోల్డ్​ అయ్యాడు.
  • చేతన్​ సకారియా కోసం రూ. 4.20 కోట్లు వెచ్చించింది దిల్లీ క్యాపిటల్స్​.
  • నవదీప్​ సైనీని రాజస్థాన్ రాయల్స్ రూ.2.60 కోట్లకు కొనుగోలు చేసింది.
  • జయదేవ్ ఉనద్కత్​ను ముంబయి ఇండియన్స్ రూ.1.30 కోట్లకు సొంతం చేసుకుంది.
  • పేసర్ సందీప్ శర్మ.. రూ.50 లక్షల కనీస ధరకే పంజాబ్ కింగ్స్ సొంతమయ్యాడు.
  • ఆసీస్ క్రికెటర్ కౌల్టర్​నైల్, విండీస్ బౌలర్ కాట్రెల్​పై ఎవరూ ఆసక్తి చూపలేదు

13:19 February 13

చెన్నైకి శివం దూబే..

శివం దూబేను రూ. 4 కోట్లకు చెన్నై దక్కించుకుంది.

కృష్ణప్ప గౌతమ్​ను లఖ్​నవూ రూ. 90 లక్షలకు సొంతం చేసుకుంది.

13:02 February 13

జాన్సెన్​ కోసం పోటాపోటీ..

సౌతాఫ్రికా ఆల్​రౌండర్​, ముంబయి మాజీ ప్లేయర్​ మార్కో జాన్సెన్​ను రూ. 4.20 కోట్లకు సన్​రైజర్స్​ దక్కించుకుంది. ముంబయి పోటీపడినా.. చివర్లో వద్దనుకుంది.

13:02 February 13

ఒడియన్​ స్మిత్​కు రూ. 6 కోట్లు..

విండీస్​ ఆల్​రౌండర్​ ఒడియన్​ స్మిత్​పై దాదాపు అన్ని ఫ్రాంఛైజీలు దృష్టిసారించాయి. తొలుత పంజాబ్​, లఖ్​నవూ పోటీపడగా.. అనంతరం.. సన్​రైజర్స్​, రాజస్థాన్​ పోటీలోకి వచ్చాయి. ఆఖరికి పంజాబే రూ. 6 కోట్లకు సొంతం చేసుకుంది.

12:40 February 13

గుజరాత్​ టైటాన్స్​కు ముగ్గురు ఆల్​రౌండర్లు..

  • వెస్టిండీస్​ ఆల్​రౌండర్​ డోమినిక్​ డ్రేక్స్​ను రూ. 1.10 కోట్లకు గుజరాత్​ టైటాన్స్​ దక్కించుకుంది.
  • భారత ఆల్​రౌండర్​ జయంత్​ యాదవ్​ రూ. 1.70 కోట్లు, విజయ్​ శంకర్​ను రూ. 1.40 కోట్లకు గుజరాత్​ టైటాన్సే సొంతం చేసుకుంది.
  • కివీస్​ ఆల్​రౌండర్​ జేమ్స్​ నీషమ్, ఇంగ్లాండ్​ ఆల్​రౌండర్​ క్రిస్​ జోర్డాన్​​ అన్​సోల్డ్​గా మిగిలారు.

12:24 February 13

లివింగ్​స్టోన్​కు బంపర్​ ఆఫర్​..

ఇంగ్లాండ్​ ఆల్​రౌండర్​, రాజస్థాన్​ రాయల్స్​ ఆటగాడు లివింగ్​ స్టోన్​పై ఫ్రాంఛైజీలు కోట్లు కుమ్మరించాయి. అతడి కోసం చెన్నై, కోల్​కతా, పంజాబ్​ తీవ్రంగా పోటీపడ్డాయి. చివర్లో గుజరాత్​ టైటాన్స్​, సన్​రైజర్స్​ కూడా వచ్చాయి. చివరకు రూ. 11.50 కోట్ల భారీ ధరకు పంజాబ్​ సొంతమయ్యాడు.

ఇతడికి గతేడాది రాజస్థాన్​ రాయల్స్​.. రూ. 75 లక్షలే ఇవ్వడం గమనార్హం.

12:17 February 13

లబుషేన్, మోర్గాన్, ఫించ్​​​ అన్​​సోల్డ్​..

ఆసీస్​ టెస్ట్​ ప్లేయర్​ మార్నస్​ లబుషేన్​, ఇంగ్లాండ్​ కెప్టెన్​, కేకేఆర్​ మాజీ కెప్టెన్​ ఇయాన్​ మోర్గాన్​పై ఏ ఫ్రాంఛైజీ ఆసక్తి చూపించలేదు.

ఫించ్​ కూడా అన్​సోల్డ్​గా మిగిలాడు.

పుజారా, సౌరభ్​ తివారీపైనా ఫ్రాంఛైజీలు ఆసక్తి చూపించలేదు.

12:17 February 13

మన్​దీప్​@1.10 కోట్లు..

గత సీజన్​లో పంజాబ్​కు ఆడిన మన్​దీప్​ సింగ్​ను రూ. 1.10 కోట్లకు దక్కించుకుంది దిల్లీ క్యాపిటల్స్​.

12:13 February 13

రహానె బేస్​ ప్రైజ్​కే..

గత సీజన్​లో దిల్లీకి ఆడిన అజింక్యా రహానేను కనీస ధర రూ. కోటికే దక్కించుకుంది కోల్​కతా నైట్​రైడర్స్​. అంతకుముందు ఇతడిపై రూ. 4 కోట్లు పెట్టింది దిల్లీ.

12:02 February 13

రెండో రోజు తొలి ఆటగాడు మార్​క్రమ్​..

రెండో రోజు వేలంలోకి వచ్చిన తొలి ఆటగాడు సౌతాఫ్రికా ప్లేయర్​ మార్​క్రమ్​. ఇతడు గత సీజన్​లో పంజాబ్​ కింగ్స్​కు ఆడాడు.

ఈసారి వేలంలో ఇతడి కోసం ఫ్రాంఛైజీలు బాగానే ఆసక్తి చూపించాయి. కోటి రూపాయల బేస్​ ప్రైజ్​ ఉన్న ఇతడ్ని.. రూ. 2.60 కోట్లకు సన్​రైజర్స్​ దక్కించుకుంది.

11:49 February 13

ఎవరి దగ్గర ఎంతంటే?

ఐపీఎల్​ వేలం తొలిరోజు పలువురు స్టార్​ క్రికెటర్ల కోసం భారీగానే ఖర్చుపెట్టాయి. ఇంకా ఏ ఫ్రాంఛైజీల వద్ద ఎంత మొత్తం ఉందంటే?

  • పంజాబ్​ కింగ్స్​ - 28,65,00,000
  • ముంబయి ఇండియన్స్​ - 27,85,00,000
  • చెన్నై సూపర్​ కింగ్స్​ - 20,45,00,000
  • సన్​రైజర్స్​ హైదరాబాద్​ - 20,15,00,000
  • గుజరాత్​ టైటాన్స్​ - 18,85,00,000
  • దిల్లీ క్యాపిటల్స్​ - 16,50,00,000
  • కోల్​కతా నైట్​రైడర్స్​ - 12,65,00,000
  • రాజస్థాన్​ రాయల్స్​ - 12,15,00,000
  • రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు - 9,25,00,000
  • లఖ్​నవూ సూపర్​ జెయింట్స్​ - 6,90,00,000

11:45 February 13

IPL Auction Day 2 live: రెండోరోజు ఐపీఎల్​ వేలం- జాక్​పాట్​ కొట్టేదెవరు?

IPL Auction Day 2 live: ఐపీఎల్​-2022 మెగా వేలం అత్యంత ఆసక్తికరంగా సాగుతోంది. శనివారం మొత్తం 74 మంది ప్లేయర్లను కొనుగోలు చేశాయి ఆయా ఫ్రాంఛైజీలు. దీంట్లో 20 మంది విదేశీ ఆటగాళ్లు. మొత్తంగా ఒక్కరోజే వీరిపై రూ. 388 కోట్లకుపైనే ఖర్చు చేశాయి.

పలువురు ఆటగాళ్లు జాక్​పాట్​ కొట్టారు. ఇషాన్​ కిషన్​(రూ. 15.25 కోట్లు), దీపక్​ చాహర్​(రూ. 14 కోట్లు), శ్రేయస్​ అయ్యర్​(రూ.12.25 కోట్లు), శార్దుల్​ ఠాకుర్​, నికోలస్​ పూరన్​, హసరంగ, హర్షల్​ పటేల్​(రూ. 10.75 కోట్లు) మిలియనీర్ల క్లబ్​లో చేరారు.

ఆదివారం రెండో రోజు ఐపీఎల్​ వేలం మరికాసేపట్లో ప్రారంభం కానుంది. పలువురు విదేశీ ఆటగాళ్లు నేడు వేలంలోకి అందుబాటులోకి రానున్నారు. మరి ఈ రోజు జాక్​పాట్​ కొట్టేది ఎవరు? ఇషాన్​ కిషన్​ను ఎవరైనా అధిగమిస్తారా? ఫ్రాంఛైజీలు ఏయే ఆటగాళ్లపై ఎంత ఖర్చు చేయనున్నాయి.

Last Updated : Feb 13, 2022, 10:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.