ETV Bharat / sports

IPL 2022 Mega auction: ఏ ఫ్రాంఛైజీ ఎవరిని కొనుగోలు చేసిందంటే?

author img

By

Published : Feb 13, 2022, 10:40 PM IST

Updated : Feb 14, 2022, 12:03 AM IST

IPL 2022 Mega auction: రెండు రోజులపాటు సాగిన ఐపీఎల్ మెగా వేలం ముగిసింది. పది ఫ్రాంచైజీలు కలిపి 204 మంది ఆటగాళ్లను వేలంలో దక్కించుకున్నాయి. ఇక రిటెయిన్ చేసుకున్నవారితో కలిపి ఒక్కో జట్టు వద్ద కనీసం 21 నుంచి గరిష్ఠంగా 25 మంది ఆటగాళ్లు ఉన్నారు. మరి ఏ జట్టు ఎవరిని ఎంత మొత్తానికి కొనుగోలు చేసుకుందో తెలుసుకుందాం..

IPL 2022 Mega auction players
ఏ ఫ్రాంచైజీ ఎవరిని కొనుగోలు చేసిందంటే

IPL 2022 Mega auction: ఐపీఎల్​ మెగావేలం దిగ్విజయంగా ముగిసింది. రెండు రోజుల పాటు ఉత్కంఠంగా సాగిన ఈ వేలంలో మొత్తం 204 మంది ఆటగాళ్లు అమ్ముడుపోయారు. వీరిలో 67 మంది విదేశీ ప్లేయర్స్​ ఉన్నారు. వీరి కోసం అన్నీ ఫ్రాంఛైజీలు కలిపి 5,51,70,00,000కోట్లు ఖర్చు చేశాయి. కాగా, ఈ వేలంలో ఇషాన్​ కిషన్​(రూ.15.25కోట్లు)అత్యధిక ధరకు అమ్ముడు పోయిన ఆటగాడిగా నిలిచాడు. ఆ తర్వాత దీపక్​ చాహర్​(రూ.14కోట్లు, సీఎస్కే), శ్రేయస్​ అయ్యర్​(రూ.12.25కోట్లు, కోల్​కతా) అత్యధిక ధర దక్కింది. ఇక అన్​క్యాప్డ్​ ప్లేయర్లలో అవేశ్​ ఖాన్​(రూ.10కోట్లు), షారుక్​ ఖాన్​లకు​(రూ.9కోట్లు) భారీ ధర దక్కింది. మొత్తంగా ఈ ఆక్షన్​లో ఏ జట్టు ఎవరెవరిని కొనుగోలు చేసంది, ఏ ప్లేయర్​ ఎంతకు అమ్ముడుపోయారో ఆ వివరాలను తెలుసుకుందాం..

చెన్నై సూపర్‌ కింగ్స్‌ (25)

Chennai Super kings Players 2022: ధోనీ, రవీంద్ర జడేజా, మొయిన్‌ అలీ, రుతురాజ్‌ గైక్వాడ్‌లను అట్టిపెట్టుకుంది. మిగిలిన వారి కోసం రూ. 48 కోట్లతో మెగా వేలంలోకి వచ్చింది. అత్యధికంగా దీపక్‌ చాహర్‌ కోసం రూ. 14 కోట్లను ఖర్చుచేసింది. ఆ తర్వాత అంబటి రాయుడు రూ. 6.75 కోట్లు, డ్వేన్ బ్రావో (ఓవర్సీస్‌) రూ.4.40 కోట్లు, శివమ్ దూబే కోసం రూ. 4 కోట్లు వెచ్చించింది.

  • క్రిస్‌ జొర్డాన్‌: రూ. 3.60 కోట్లు
  • రాబిన్ ఉతప్ప : రూ. 2 కోట్లు
  • మిచెల్ సాంట్నర్ (ఓవర్సీస్‌) : రూ.1.90 కోట్లు
  • ఆడమ్ మిల్నే (ఓవర్సీస్‌) : రూ. 1.90 కోట్లు
  • విక్రమ్‌ సోలంకి : రూ. 1.20 కోట్లు
  • రాజ్‌వర్థన్‌: రూ.1.50 కోట్లు
  • డేవన్‌ కాన్వే (ఓవర్సీస్‌) : రూ. కోటి
  • మహీష్ తీక్షణ (ఓవర్సీస్‌) : రూ. 70 లక్షలు
  • ప్రిటోరియస్ (ఓవర్సీస్) : రూ. 50 లక్షలు
  • కేఎమ్‌ అసిఫ్, తుషార్‌ దేశ్‌పాండే, సిమర్‌జీత్‌ సింగ్, శుభ్రాన్ష్‌ సేనాపతి, ముకేశ్‌ చౌధరి, జగదీశన్‌, హరి నిషాంత్‌ : రూ.20 లక్షలు

ముంబయి ఇండియన్స్‌ (25)

Mumbai indians Players 2022: ముంబయి ఇండియన్స్‌ యువ ఆటగాళ్లకు ప్రాధాన్యం ఇచ్చింది. రోహిత్ శర్మ, బుమ్రా, కీరన్‌ పొలార్డ్‌, సూర్యకుమార్‌ వంటి ఆటగాళ్లను రిటెయిన్‌ చేసుకున్న ముంబయి... ఇషాన్‌ కిషన్​ను అత్యధిక ధరకు కొనుగోలు చేసింది. ఇతడ ఈ సీజన్​లోనే అత్యధిక ధర పలికాడు.

  • ఇషాన్‌ కిషన్ : రూ. 15.25 కోట్లు
  • టిమ్‌ డేవిడ్ (ఓవర్సీస్) : రూ. 8.25 కోట్లు
  • జొఫ్రా ఆర్చర్ (ఓవర్సీస్‌) : రూ. 8 కోట్లు
  • డేవిడ్ బ్రెవిస్‌ (ఓవర్సీస్‌) : రూ. 3 కోట్లు
  • డేనియల్‌ సామ్స్‌ (ఓవర్సీస్‌) : రూ. 2.60 కోట్లు
  • తిలక్‌ వర్మ : రూ. 1.70 కోట్లు
  • మురుగన్‌ అశ్విన్‌ : రూ. 1.60 కోట్లు
  • టైమల్‌ మిల్స్‌ (ఓవర్సీస్‌) : రూ. 1.50 కోట్లు
  • జయ్‌దేవ్‌ ఉనద్కత్‌ : రూ. 1.30 కోట్లు
  • రిలే మెరెడిత్ (ఓవర్సీస్‌) : రూ. కోటి
  • ఫాబియన్‌ అలెన్ (ఓవర్సీస్‌) : రూ. 75 లక్షలు
  • మయాంక్‌ మార్కండే : రూ. 65 లక్షలు
  • సంజయ్‌ యాదవ్ : రూ. 50 లక్షలు
  • బసిల్ థంపి: రూ. 30 లక్షలు
  • అర్జున్ తెందూల్కర్‌: రూ. 30 లక్షలు
  • ఆర్యన్ జుయల్‌, హృతిక్‌ షోకీన్‌, మహమ్మద్‌ అర్షద్‌ ఖాన్‌, అన్‌మోల్‌ప్రీత్‌ సింగ్‌, రాహుల్‌ బుద్ది, రమణ్‌ దీప్‌ సింగ్‌ : రూ. 20 లక్షలు

రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు (22)

Royal Challengers Bangalore Players 2022: ఈ సారి ఎలాగైనా ఐపీఎల్‌ కప్‌ను సాధించాలని ఆర్‌సీబీ చాలా నిశితంగా ఆటగాళ్లను ఎంపిక చేసుకుంది. ఇప్పటికే స్టార్‌ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, మ్యాక్స్‌వెల్‌తో పాటు మహమ్మద్ సిరాజ్‌లను రిటెయిన్‌ చేసుకున్న ఆర్‌సీబీ వేలంలోనూ మరోసారి టాప్‌ ఆటగాళ్లనే కొనుగోలు చేసింది.

  • వానిందు హసరంగ (ఓవర్సీస్‌) : రూ. 10.75 కోట్లు
  • హర్షల్‌ పటేల్‌ : రూ . 10.75 కోట్లు
  • డుప్లెసిస్‌ (ఓవర్సీస్) : రూ. 7 కోట్లు
  • దినేశ్‌ కార్తీక్‌ : రూ. 5.5 కోట్లు
  • జోష్‌ హేజిల్ వుడ్‌ (ఓవర్సీస్‌): రూ. 7.75 కోట్లు
  • షాబాజ్‌ అహ్మద్‌ : రూ. 2.4 కోట్లు
  • అనుజ్‌ రావత్‌ : రూ. 3.4 కోట్లు
  • డేవిడ్‌ విల్లే (ఓవర్సీస్‌) : రూ. 2 కోట్లు
  • షెర్ఫానే రూథర్‌ఫోర్డ్‌ (ఓవర్సీస్‌) : రూ. కోటి
  • మహిపాల్‌ లామ్రోర్‌ : రూ. 95 లక్షలు
  • ఫిన్‌ అలెన్‌ (ఓవర్సీస్‌) : రూ. 80 లక్షలు
  • జేసన్‌ బెహ్‌రెండోర్ఫ్‌ (ఓవర్సీస్‌) : రూ. 75 లక్షలు
  • సిద్ధార్థ్‌ కౌల్‌ : రూ. 75 లక్షలు
  • కర్ణ్‌ శర్మ : రూ 50 లక్షలు
  • చామ మిలింద్‌ : రూ. 25 లక్షలు
  • సుయాశ్‌ ప్రభుదేశాయ్‌ : రూ. 30 లక్షలు
  • ఆకాశ్‌ దీప్‌, అనీశ్వర్‌ గౌతమ్‌, లువ్‌నిత్‌ సిసోడియా : రూ. 20 లక్షలు

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (23)

Sunrisers Hyderabad Players 2022: కేన్‌ విలియమ్సన్‌తో పాటు అన్‌క్యాప్‌డ్ ప్లేయర్లు ఉమ్రాన్‌ మాలిక్‌, సమద్‌ను సన్‌రైజర్స్‌ రిటెయిన్​ చేసుకుంది. వార్నర్‌, బెయిర్‌స్టో వంటి ఆటగాళ్లను వదిలేసుకుని మెగా వేలంలోకి వెళ్లింది. ఇంతకీ ఎవరెవరిని తీసుకుందంటే..

  • వాషింగ్టన్ సుందర్ : రూ. 8.75 కోట్లు
  • నికోలస్ పూరన్‌ (ఓవర్సీస్‌) : రూ. 10.75 కోట్లు
  • భువనేశ్వర్‌ కుమార్‌ : రూ. 4.20 కోట్లు
  • టి. నటరాజన్‌ : రూ. 4 కోట్లు
  • ప్రియమ్ గార్గ్‌: రూ. 20 లక్షలు
  • రాహుల్‌ త్రిపాఠి: రూ. 8.50 కోట్లు
  • అభిషేక్ శర్మ : రూ. 6.50 కోట్లు
  • విష్ణు వినోద్‌ : రూ. 50 లక్షలు
  • కార్తిక్‌ త్యాగి: రూ. 4 కోట్లు
  • శ్రేయస్‌ గోపా్‌: రూ. 75 లక్షలు
  • జగదీశ సచిత్ : రూ. 20 లక్షలు
  • మార్‌క్రమ్‌ (ఓవర్సీస్‌): రూ. 2.60 కోట్లు
  • మార్కో జాన్‌సెన్ (ఓవర్సీస్‌) : రూ. 4.20 కోట్లు
  • షెఫెర్డ్‌ (ఓవర్సీస్‌) : రూ. 7.75 కోట్లు
  • ఫిలిప్స్‌ (ఓవర్సీస్‌) : రూ. 1.50 కోట్లు
  • ఫరూఖి (ఓవర్సీస్‌) : రూ. 50 లక్షలు
  • సమర్థ్ : రూ. 20 లక్షలు
  • శశాంక్‌ సింగ్ : రూ. 20 లక్షలు
  • సౌరభ్‌ దూబే : రూ. 20 లక్షలు

దిల్లీ క్యాపిటల్స్‌ (24)

Delhi capitals Players 2022: దిల్లీ క్యాపిటల్స్ రిషభ్‌ పంత్‌, ఆన్రిచ్ నోర్జే, అక్షర్‌ పటేల్‌, పృథ్వీషాను రిటెయిన్​ చేసుకుంది. ఈ మెగా వేలం కోసం రూ. 47.5 కోట్లను ఖర్చు పెట్టింది. వార్నర్​ను(రూ.6.25 కోట్లు) తీసుకుంది. శార్దూల్‌ ఠాకూర్‌ కోసం రూ. 10.75 కోట్లను వెచ్చించింది.

  • మిచెల్ మార్ష్‌ (ఓవర్సీస్‌) : రూ. 6.50 కోట్లు
  • సయ్యద్ ఖలీల్ అహ్మద్ : రూ. 5.25 కోట్లు
  • చేతన్‌ సకారియా : రూ. 4.20 కోట్లు
  • రోవ్‌మన్‌ పావెల్‌ (ఓవర్సీస్‌) : రూ. 2.80 కోట్లు
  • ముస్తాఫిజర్‌ రెహ్మాన్‌ (ఓవర్సీస్‌) : రూ. 2 కోట్లు
  • కుల్‌దీప్‌ యాదవ్ : రూ. 2 కోట్లు
  • కేఎస్ భరత్‌ : రూ. 2 కోట్లు
  • కమ్‌లేష్ నగర్‌కోటి : రూ. 1.10 కోట్లు
  • మన్‌దీప్‌ సింగ్ : రూ. 1.10 కోట్లు
  • లలిత్‌ యాదవ్: రూ. 65 లక్షలు
  • టిమ్‌ సీఫెర్ట్ (ఓవర్సీస్‌) : రూ. 50 లక్షలు
  • యాష్ ధుల్ : రూ. 50 లక్షలు
  • ప్రదీప్‌ దూబే: రూ. 50 లక్షలు
  • ఎంగిడి: రూ. 50 లక్షలు
  • అశ్విన్‌ హెబ్బర్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌, రిపల్‌ పటేల్‌, విక్కీ ఓత్సవాల్‌ : రూ. 20 లక్షలు

గుజరాత్‌ టైటాన్స్‌ (23)

Gujarat titans Players 2022: హార్దిక్‌ పాండ్యను సారథిగా నియమించుకున్న కొత్త ఫ్రాంచైజీ వేలానికి ముందే మిస్టరీ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌, శుభ్‌మన్‌ గిల్‌ను తీసుకుంది. వేలంలో ఈ క్రింది వారిని తీసుకుంది.

  • లాకీ ఫెర్గూసన్ (ఓవర్సీస్‌) : రూ. 10 కోట్లు
  • రాహుల్ తెవాతియా : రూ. 9 కోట్లు
  • మహమ్మద్ షమీ : రూ. 6.25 కోట్లు
  • యాష్‌ దయాల్‌ : రూ. 3.20 కోట్లు
  • ఆర్‌ సాయికిషోర్ : రూ. 3 కోట్లు
  • డేవిడ్ మిల్లర్‌ (ఓవర్సీస్‌) : రూ. 3 కోట్లు
  • అభినవ్‌ సదరంగని : రూ. 2.60 కోట్లు
  • అల్జారీ జోసెఫ్‌ (ఓవర్సీస్‌) : రూ. 2.40 కోట్లు
  • మ్యాథ్యూ వేడ్ (ఓవర్సీస్‌) : రూ. 2.40 కోట్లు
  • జాసన్‌ రాయ్‌ (ఓవర్సీస్‌) : రూ. 2 కోట్లు
  • వృద్ధిమాన్‌ సాహా : రూ. 1.90 కోట్లు
  • జయంత్ యాదవ్‌ : రూ. 1.70 కోట్లు
  • విజయ్‌ శంకర్‌ : రూ. 1.40 కోట్లు
  • డొమినిక్‌ డ్రాక్స్‌ (ఓవర్సీస్‌) : రూ. 1.10 కోట్లు
  • వరుణ్‌ ఆరోన్‌ : రూ. 50 లక్షలు
  • గుర్‌కీరత్‌ సింగ్‌ : రూ. 50 లక్షలు
  • నూర్ అహ్మద్‌ (ఓవర్సీస్‌) : రూ. 30 లక్షలు
  • సాయి సుదర్శన్, దర్శన్ నల్కాండే, ప్రదీప్‌ సంగ్వాన్‌ : రూ. 20 లక్షలు

కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (25)

Kolkata knight riders Players 2022: కేకేఆర్‌ సునిల్ నరైన్, ఆండ్రూ రస్సెల్, వరుణ్‌ చక్రవర్తి, వెంకటేశ్‌ అయ్యర్‌ వంటి ఆటగాళ్లను రిటెయిన్‌ చేసుకుంది. మెగా వేలంలో శ్రేయస్‌ అయ్యర్‌ను భారీ ధరకు కొనుగోలు చేసింది. ప్యాట్‌ కమిన్స్‌ను మరోసారి తీసుకున్నా క్రితం సారి కన్నా చాలా తక్కువకు తీసుకుంది.

  • శ్రేయస్‌ అయ్యర్ : రూ. 12.25 కోట్లు
  • నితీశ్‌ రాణా : రూ. 8 కోట్లు
  • శివమ్‌ మావి: రూ. 7.25 కోట్లు
  • ప్యాట్‌ కమిన్స్‌ (ఓవర్సీస్‌) : రూ. 7.25 కోట్లు
  • ఉమేశ్‌ యాదవ్ : రూ. 2 కోట్లు
  • సామ్‌ బిల్లింగ్స్‌ (ఓవర్సీస్‌) : రూ. 2 కోట్లు
  • అలెక్స్‌ హేల్స్‌ (ఓవర్సీస్‌) : రూ. 1.50 కోట్లు
  • టిమ్‌ సౌథీ (ఓవర్సీస్‌) : రూ. 1.50 కోట్లు
  • అజింక్య రహానె : రూ. కోటి
  • నబీ (ఓవర్సీస్‌) రూ. కోటి
  • షెల్డన్‌ జాక్‌సన్‌: రూ. 60 లక్షలు
  • రింకు సింగ్ : రూ. 55 లక్షలు
  • అశోక్‌ శర్మ : రూ. 55 లక్షలు
  • చమిక కరుణరత్నె: రూ. 50 లక్షలు
  • అభిజిత్‌ తోమర్ : రూ.40 లక్షలు
  • అమన్‌ఖాన్‌, అనుకుల్ రాయ్, ప్రతామ్‌ సింగ్, రసిఖ్ దార్‌, బాబా ఇంద్రజిత్ : రూ. 20 లక్షలు

లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ (21)

Lucknow Giants Players 2022: కొత్త ఫ్రాంచైజీల్లో లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ ఒకటి. కేఎల్ రాహుల్‌ కెప్టెన్‌గా ఎంపిక చేసింది. మార్కస్ స్టొయినిస్‌, రవి బిష్ణోయ్‌ను రిటెయిన్​ చేసుకుంది. వేలంలో ఎవరెవరిని తీసుకుందంటే..

  • అవేశ్‌ ఖాన్‌ : రూ. 10 కోట్లు
  • జాసన్ హోల్డర్‌ (ఓవర్సీస్‌) : రూ. 8.75 కోట్లు
  • కృనాల్ పాండ్య : రూ. 8.25 కోట్లు
  • మార్క్‌ వుడ్ (ఓవర్సీస్‌) : రూ. 7.50 కోట్లు
  • క్వింటన్ డికాక్‌ (ఓవర్సీస్‌) : రూ. 6.75 కోట్లు
  • దీపక్‌ హుడా : 5.75 కోట్లు
  • మనీశ్‌ పాండే : రూ. 4.60 కోట్లు
  • దుష్మాంత చమీరా (ఓవర్సీస్‌) : రూ. 2 కోట్లు
  • ఎవిన్ లూయిస్‌ (ఓవర్సీస్‌) : రూ. 2 కోట్లు
  • కృష్ణప్ప గౌతమ్ : రూ. 90 లక్షలు
  • అంకిత్ సింగ్ రాజ్‌పుత్‌ : రూ. 50 లక్షలు
  • షాబాజ్ నదీమ్‌ : రూ. 50 లక్షలు
  • కేల్‌ మయేర్స్‌ (ఓవర్సీస్‌) : రూ. 50 లక్షలు
  • మనన్ వోహ్రా, ఆయుష్ బదోని, కరణ్ శర్మ, మోన్‌సిన్ ఖాన్‌ : రూ. 20 లక్షలు

పంజాబ్‌ కింగ్స్‌ (25)

Punjab kings Players 2022: మయాంక్‌ అగర్వాల్‌, అర్షదీప్‌ సింగ్‌ను మాత్రమే రిటెయిన్‌ చేసుకుంది. మిగిలిన ఆటగాళ్లను వేలంలో దక్కించుకుంది.

  • లివింగ్‌ స్టోన్ (ఓవర్సీస్‌) : రూ. 11.50 కోట్లు
  • కగిసో రబాడ (ఓవర్సీస్) : రూ. 9.25 కోట్లు
  • షారుఖ్‌ ఖాన్‌: రూ. రూ. 9 కోట్లు
  • శిఖర్‌ ధావన్‌: రూ. 8.25 కోట్లు
  • జాన్‌ బెయిర్‌ స్టో (ఓవర్సీస్‌) : రూ. 6.75 కోట్లు
  • ఒడియన్‌ స్మిత్ (ఓవర్సీస్‌) : రూ. 6 కోట్లు
  • రాహుల్ చాహర్‌ : రూ. 5.25 కోట్లు
  • హర్‌ప్రీత్‌ సింగ్‌ : రూ. 3.80 కోట్లు
  • రాజ్‌ బవా: రూ. 2 కోట్లు
  • వైభవ్‌ అరోరా : రూ. 2 కోట్లు
  • నాథన్‌ ఎల్లిస్‌ (ఓవర్సీస్‌) : రూ. 75 లక్షలు
  • ప్రభ్‌సిమ్రన్‌ సింగ్ : రూ. 60 లక్షలు
  • రిషి ధావన్‌ : రూ. 55 లక్షలు
  • భనుక రాజపక్స : రూ. 50 లక్షలు
  • సందీప్‌ శర్మ : రూ. 50 లక్షలు
  • బెన్నీ హోవెల్ (ఓవర్సీస్‌) : రూ. 40 లక్షలు
  • బాల్‌తేజ్‌ ధండ, అన్ష్‌ పటేల్‌, రిటిక్‌ ఛటర్జీ, ప్రేరక్‌ మన్‌కడ్‌, అథర్వ తైడే, జితేష్ శర్మ, ఇషాన్‌ పోరెల్ : రూ. 20 లక్షలు

రాజస్థాన్‌ రాయల్స్ (24)

Rajasthan Royals Players 2022: ఐపీఎల్‌ అరంగేట్ర ఏడాది టైటిల్‌తో అదరగొట్టిన రాజస్థాన్‌ ఆ తర్వాత ఒక్కటంటే ఒక్క కప్‌ను సొంతం చేసుకోలేకపోయింది. వ్యక్తిగతంగా అద్భుతంగా రాణించే ఆటగాళ్లు ఉన్నా సరే ప్లేఆఫ్స్‌కు వెళ్లడంలోనూ తడబడింది. ఈ క్రమంలో భారీ మార్పులు చేస్తూ మెగా వేలంలో కొత్త ఆటగాళ్లను తీసుకుంది. సంజు శాంసన్‌, బట్లర్‌, యశస్వీ జైశ్వాల్‌ను రాజస్థాన్‌ రిటెయిన్‌ చేసుకుంది.

  • ప్రసిద్ధ్‌ కృష్ణ : రూ. 10 కోట్లు
  • ట్రెంట్‌ బౌల్ట్‌ (ఓవర్సీస్‌) : రూ. 8 కోట్లు
  • హెట్‌మెయర్‌ (ఓవర్సీస్‌) : రూ. 8.5 కోట్లు
  • దేవ్‌దత్త్‌ పడిక్కల్‌ : రూ. 7.75 కోట్లు
  • యజ్వేంద్ర చాహల్‌ : రూ. 6.5 కోట్లు
  • రవిచంద్రన్‌ అశ్విన్‌ : రూ. 5 కోట్లు
  • రియాన్‌ పరాగ్‌ : రూ. 3.8 కోట్లు
  • జేమ్స్‌ నీషమ్‌ (ఓవర్సీస్‌) : రూ. 1.5 కోట్లు
  • నవ్‌దీప్‌ సైని : రూ. 2.6 కోట్లు
  • కౌల్టర్‌నైల్‌ (ఓవర్సీస్‌) : రూ. 2 కోట్లు
  • కరుణ్‌ నాయర్‌ : రూ. 1.4 కోట్లు
  • రస్సీ వాన్‌ డెర్‌ డస్సెన్‌ (ఓవర్సీస్‌) : రూ. కోటి
  • మిచెల్‌ (ఓవర్సీస్‌) : రూ. 75 లక్షలు
  • ఒబెద్‌ మెకోయ్‌ (ఓవర్సీస్) : రూ. 75 లక్షలు
  • కేసీ కరియప్పా : రూ. 30 లక్షలు
  • కుల్దీప్‌ సేన్‌, ధ్రువ్‌ జురెల్‌, తేజాస్‌ బరోకా, కుల్‌దీప్‌ యాదవ్‌, శుభమ్‌ గర్వాల్‌, అనునయ్‌ సింగ్‌ : రూ. 20 లక్షలు

ఇదీ చూడండి: IPL Auction Live: ముగిసిన ఐపీఎల్​ మెగావేలం.. సూపర్ హీరోలు వీరే!

Last Updated : Feb 14, 2022, 12:03 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.