ETV Bharat / sports

IPL 2022: టాస్​ గెలిచిన గుజరాత్​.. లఖ్​నవూ బ్యాటింగ్​ - ఐపీఎల్​ స్కోర్లసు

IPL 2022 GT VS LSG: ఐపీఎల్​ 15వ సీజన్​లో కొత్తగా చేరిన గుజరాత్​ టైటాన్స్​, లఖ్​నవూ సూపర్​జెయింట్స్ జట్లు మరికాసేపట్లో జరగనున్న మ్యాచ్​లో ఢీ కొనబోతున్నాయి. మొదటగా ఈ మ్యాచ్​లో టాస్​ గెలిచిన గుజరాత్​ ఫీల్డింగ్​ ఎంచుకుంది.

IPL 2022 GT VS LSG:
IPL 2022 GT VS LSG:
author img

By

Published : Mar 28, 2022, 7:06 PM IST

Updated : Mar 28, 2022, 7:21 PM IST

IPL 2022 GT VS LSG: ఐపీఎల్​ 2022లో భాగంగా అరంగేట్ర జట్లు గుజరాత్​ టైటాన్స్​, లఖ్​నవూ సూపర్​ జెయింట్స్​ మధ్య నేడు(సోమవారం) మ్యాచ్​ జరగనుంది. మరికాసేపట్లో ఈ మ్యాచ్​ ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో ముందుగా టాస్​ గెలిచిన గుజరాత్​ ఫీల్డింగ్​ ఎంచుకుంది. దీంతో లఖ్​నవూ జట్టు బ్యాటింగ్​కు దిగనుంది. భారత క్రికెట్​ జట్టులో మంచి స్నేహితులైన కేఎల్​ రాహుల్, హార్దిక్​ పాండ్యలు ఈ రెండు జట్లకు సారథులుగా వ్యవహరిస్తున్నారు. మరి ఈ అరంగేట్ర పోరులో ఆధిపత్యం ఎవరిదో చూడాలి.

తుది జట్ల వివరాలివీ

గుజరాత్​ టైటాన్స్​: శుభమన్​ గిల్​, మాథ్యూ వేడ్, విజయ్​ శంకర్​, అభినవ్​ మనోహర్​, హార్దిక్​ పాండ్య(కెప్టెన్​), డేవిడ్​ మిల్లర్​, రాహుల్​ తెవాతియా, రషీద్​ ఖాన్​, ఫెర్గూసన్​, వరుణ్​ అరొన్​, మహమ్మద్​ షమీ.

లఖ్​నవూ సూపర్​ జెయింట్స్​: కేఎల్​ రాహుల్​(కెప్టెన్​), క్వింటన్​ డికాక్​​, ఈవెన్​ లెవిస్​, మనీష్​ పాండే, దీపక్​ హుడా, కృనాల్​ పాండ్య, మోషిన్​ ఖాన్​, ఆయుష్​ బడోని, దుష్మంత చమీరా, రవి బిష్ణోయ్​, ఆవేశ్​ ఖాన్.​

ఇదీ చదవండి: IPL 2022 GT VS LSG: అరంగేట్రంలో అదరగొట్టేది ఎవరు?

Last Updated : Mar 28, 2022, 7:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.